త్రిభంగ ముద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిభంగ ముద్రలో నించుని గోవర్ధన పర్వతాని పైకెత్తిన శ్రీకృష్ణుడు.

త్రిభంగ ముద్ర : ఇది 3 శిల్ప భంగిమలలో ఒకటి.

  • 1. భంగి : నిఠారుగా నించోవడం
  • 2. అర్ద భంగి : నిఠారుగా నించుని, నడుము దగ్గర నుంచి ఒక ప్రక్కకు ఒంగటం.
  • 3. త్రి భంగి : నిఠారుగా నించుని, నడుము దగ్గర నుంచి ఒక ప్రక్కకు ఒంగి, మరలా మెడను నిఠారుగా వుంచడం.

ఉదా : అజంతా, యెల్లోరా లలో వర్ణ చిత్రాల, శిల్పాల భంగిమలు త్రిభంగాలు.