థాంక్స్ గివింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Thanksgiving Day
Thanksgiving Day
జరుపుకునే వాళ్ళుCanada, United States
రకంNational
తేదీ2nd Monday in October (Canada)
4th Thursday in November (U.S.)
2020 తేదీOctober సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు, 2020 (Canada);
November సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు, 2020 (U.S.)

థాంక్స్ గివింగ్ డే ' అనేది పంటకోత పండుగ . ఇది వరకు చేసిన పనులకు ధన్యవాదములు తెలుపుతూ, వారివారి కృతజ్ఞతలను సాంప్రదాయకముగా తెలుపుకునే రోజు. ఇది ముఖ్యంగా కెనడా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సెలవు రోజుగా ప్రకటించుకొని జరుపుకొనే రోజు. థాంక్స్ గివింగ్ అనేది మతపరంగా మొదలైనప్పటికి, ఇది ముఖ్యంగా మత రహిత సెలవు రోజుగా గుర్తింపబడింది.

ఈ థాంక్స్ గివింగ్ మొదటగా ఏ రోజు, ఎక్కడ ముధలైనది అనే విషయం ఒక మెత్తటి వివాదాస్పదముగా మిగిలిపోయింది. "మొదటి థాంక్స్ గివింగ్"జరుపుకోవడం 1621 లో ప్ల్యమౌత్ ప్లాన్టేషన్ లో సాంప్రదాయకంగా మొదలైంది. ఈ ప్ల్యమౌత్ వేడుకలు తొలత చరిత్రలో జరిగి అది మొదటి 13 కాలనీలల్లో ఒకటై చివరికి ఈ 13 కాలోనీలు ఏకమై అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినది. 1800[ఆధారం చూపాలి]లో ఈ వేడుకలు అమెరికా పురాణాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మిగిలిపోయింది. ఈ థాంక్స్ గివింగ్ వేడుకలు యూరోప్ లో రూపకల్పన దాల్చినా కాని ఇవి మొదట అమెరికాకు చెందినవిగానే గుర్తింపబడింది.[1][2] ఇప్పుడు అమెరిక సంయుక్త రాష్ట్రాలుగా ఉన్న సెయింట్ ఆగుస్తిన్, ఫ్లోరిడాలో 1565 సెప్టెంబరు 8 నుంచి వేడుకలే ఈ థాంక్స్ గివింగ్ వేడుకలని, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన రాబిన్ గిఒయెఅ వాదించారు.[1][2] ఇప్పుడు కెనడాలో ఈ థాంక్స్ గివింగ్ వేడుకలు అక్టోబరు లోని రెండొవ సోమవారం జరుపుకోగా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నవంబరు లోని నాల్గోవ గురువారం జరుపుకొంటారు. మాములుగా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు కలిసి ఈ థాంక్స్ గివింగ్ రోజున రాత్రి భోజనాలు కానిస్తారు.

కెనడా[మార్చు]

అమెరికా సంయుక్త రాష్ట్రాలు[మార్చు]

dlkldkslkllklkökölkö

గ్రెనడా[మార్చు]

.గ్రెనడాలో అక్టోబరు 25 న ఈ థాంక్స్ గివింగ్ డే జాతీయ సెలవు రోజు. కెనడాలో మరియు అమెరిక సంయుక్త రాష్ట్రాలలో అదే రోజు అదే కాలానికి ఈ పండుగని జరుపుకొన్నా, కాని యిక్కడ సెలవులకు దీనికి సంబంధం లేదు. 1983 లో గ్రేనడేన్ ప్రధాన మంత్రిగా ఉన్న మౌరిస్ బిశోప్ ని తొలగించి ఉరితీసిన దానికి ప్రత్యుతరంగా U.S.-లెడ్ ఇన్వసిఒన్ లో వార్షికోత్సవంగా గుర్తింపబడింది[8].

నెదర్లాండ్స్[మార్చు]

లేదేన్ లో కొత్త ప్రపంచాన్ని చవి చూసే ప్రయాణములో ప్రయాణికుల అతిథి సత్కారముల జ్ఞాపకార్థముగా థాంక్స్ గివింగ్ డే సేవలు హూగ్లండ్స్ కెర్క్ లో నిర్వహించబడుతుంది.[10]

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 St ఆగుస్తిన్ ఫ్లోరిడా లోని మొదటి థాంక్స్ గివింగ్ ముఖ్యర్తములను అమెరికా సంయుక్త రాష్ట్రాలు [1] పరిశోధన చేసి రాసిన విషయాన్ని తెలియచేస్తున్నది.
  2. 2.0 2.1 NYTimes లో నవంబర్ 25,2008 [2] ఆర్టికల్ చూడచ్చు

వెలుపటి వలయము[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:Thanksgiving రామక్రిష్న రెడ్డి