థామస్ ఎ. సంగ్మా
స్వరూపం
థామస్ ఎ. సంగ్మా | |
|---|---|
| మేఘాలయ శాసనసభ స్పీకర్ | |
| Assumed office 2023 మార్చి 9 | |
| Deputy | తిమోతి షిరా |
| ముఖ్యమంత్రి | కాన్రాడ్ సంగ్మా |
| అంతకు ముందు వారు | మెట్బా లింగ్డో |
| నియోజకవర్గం | ఉత్తర తురా శాసనసభ నియోజకవర్గం |
| మేఘాలయ శాసనసభ సభ్యుడు | |
| Assumed office 2018 మార్చి 3 | |
| నియోజకవర్గం | ఉత్తర తురా శాసనసభ నియోజకవర్గం |
| వ్యక్తిగత వివరాలు | |
| రాజకీయ పార్టీ | నేషనల్ పీపుల్స్ పార్టీ |
థామస్ ఎ. సంగ్మా (జననం 1961 జులై 27, మేఘాలయ తురా) మేఘాలయకు చెందిన భారతీయ రాజకీయవేత్త. ఆయన నేషనల్ పీపుల్స్ పార్టీ సభ్యుడు.[1] ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి 2008-2014 పదవీకాలం కోసం భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ ఎన్నికయ్యాడు.[2]
అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఆయన 11వ మేఘాలయ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Meghalaya Legislative Assembly". megassembly.gov.in. Retrieved 2024-12-23.
- ↑ "List of Rajya Sabha members Since 1952".