థామస్ బేయిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

థామస్ బేయిస్ ఒక ప్రముఖ ఆంగ్ల గణిత శాస్త్రవేత్త. ప్రఖ్యాతి గాంచిన బేయిస్ సిద్దాంత సృష్టికర్త. ఈ సిద్ధాంతం ఆయన చనిపోయిన తరువాత ఒక మిత్రుని చొరవతో ప్రచురించబడడం విశేషం.