Jump to content

థియోఫిలిన్

వికీపీడియా నుండి
థియోఫిలిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
1,3-dimethyl-7H-purine-2,6-dione
Clinical data
వాణిజ్య పేర్లు Theolair, Slo-Bid
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a681006
ప్రెగ్నన్సీ వర్గం A (AU) C (US)
చట్టపరమైన స్థితి P (UK) -only (US)
Routes oral, IV, rectal
Pharmacokinetic data
Bioavailability 100%
Protein binding 40%, primarily to albumin
మెటాబాలిజం hepatic to 1-methyluric acid
అర్థ జీవిత కాలం 5-8 hours
Identifiers
CAS number 58-55-9 checkY
ATC code R03DA04
PubChem CID 2153
IUPHAR ligand 413
DrugBank DB00277
ChemSpider 2068 checkY
UNII 0I55128JYK checkY
KEGG D00371 checkY
ChEBI CHEBI:28177 checkY
ChEMBL CHEMBL190 checkY
Chemical data
Formula C7H8N4O2 
Mol. mass 180.164 g/mol
  • Cn1c2c(c(=O)n(c1=O)C)[nH]cn2
  • InChI=1S/C7H8N4O2/c1-10-5-4(8-3-9-5)6(12)11(2)7(10)13/h3H,1-2H3,(H,8,9) checkY
    Key:ZFXYFBGIUFBOJW-UHFFFAOYSA-N checkY

 checkY (what is this?)  (verify)
Theophylline extended-release tablets in Japan

థియోఫిలిన్ (Theophylline, also known as 1,3-dimethylxanthine) ఒక మిథైల్ జాంథిన్ వర్గానికి చెందిన మందు. దీనిని ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఆస్తమా వంటి వ్యాధులలో ఉపయోగిస్తారు. ఇది నిర్మాణాత్మకంగా కెఫీన్ (caffeine) సరిపోలి వుంటుంది.

థియోఫిలిన్ ప్రకృతిసిద్ధంగా కోకో గింజలలో ఉంటుంది. వీనిలో సుమారు 3.7 mg/g మాత్రమే వుంటుంది.[1]

కొద్ది పరిమాణాల్లో థియోఫిలిన్ కాచిన టీలో కూడా వుంటుంది. ఇందులో సుమారుగా 1 mg/L,[2] వుంటుంది.

మూలాలు

[మార్చు]
  1. Apgar, Joan L.; Tarka, Jr., Stanly M. (1998). "Methylxanthine composition and consumption patterns of cocoa and chocolate products". In Gene A. Spiller (ed.). Caffeine. CRC Press. p. 171. ISBN 0-8493-2647-8. Retrieved 2013-11-10.
  2. "MAFF Food Surveillance Information Sheet". Archived from the original on 2013-10-29. Retrieved 2014-01-03.