థ్యాంక్ గాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థ్యాంక్ గాడ్
థ్యాంక్‌ గాడ్‌ 2022.jpg
దర్శకత్వంఇంద్ర కుమార్
రచనఇంద్ర కుమార్
నిర్మాత
 • భూషణ్‌ కుమార్‌
 • అజయ్ దేవ్‌గణ్
 • క్రిషన్ కుమార్‌
 • అశోక్‌ థాకేరియా
 • సునీర్‌ ఖేటర్‌పాల్‌
 • దీపక్‌ ముకుత్‌
 • ఆనంద్ పండిట్‌
 • మార్కంద్ అధికారి

భౌమిక్ గొందాలియా
నటవర్గం
ఛాయాగ్రహణంఅసీమ్ బజాజ్
నిర్మాణ
సంస్థలు
 • టీ - సిరీస్
 • మారుతి ఇంటర్నేషనల్
విడుదల తేదీలు
2022 అక్టోబరు 25 (2022-10-25)[1]
దేశంభారతదేశం
భాషహిందీ

థ్యాంక్‌ గాడ్‌ 2022లో విడుదల కానున్న హిందీ సినిమా. టీ - సిరీస్, మారుతి ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అజయ్ దేవ్‌గణ్, భూషణ్‌ కుమార్‌, క్రిషన్ కుమార్‌, అశోక్‌ థాకేరియా, సునీర్‌ ఖేటర్‌పాల్‌, దీపక్‌ ముకుత్‌, ఆనంద్ పండిట్‌, మార్కంద్ అధికారి నిర్మించిన ఈ సినిమాకు ఇంద్ర కుమార్‌ దర్శకత్వం వహించాడు.[2] అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 జులై 29న విడుదల కానుంది.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: టీ - సిరీస్, మారుతి ఇంటర్నేషనల్
 • నిర్మాతలు: భూషణ్‌ కుమార్‌
  అజయ్ దేవ్‌గణ్
  క్రిషన్ కుమార్‌
  అశోక్‌ థాకేరియా
  సునీర్‌ ఖేటర్‌పాల్‌
  దీపక్‌ ముకుత్‌
  ఆనంద్ పండిట్‌
  మార్కంద్ అధికారి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇంద్ర కుమార్‌
 • సహ నిర్మాత: యష్ షా
 • సినిమాటోగ్రఫీ: అసీమ్‌ బజాజ్

మూలాలు[మార్చు]

 1. TV9 Telugu (25 October 2022). "ఇక చిన్న సినిమాల జోరు.. ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
 2. Sakshi (8 January 2021). "'థ్యాంక్‌ గాడ్‌' అంటున్న అజయ్‌, రకుల్‌". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
 3. Sakshi (21 November 2021). "థియేటర్లలో 'థ్యాంక్‌ గాడ్' సందడి చేయనుంది ఆ రోజే." Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
 4. 10TV (21 January 2021). "అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ థ్యాంక్ గాడ్" (in telugu). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు[మార్చు]