దండమూడి (చిలకలూరిపేట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దండమూడి (గ్రామం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ మీనుగ వెంకటేశ్వర్లు
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 1,675
 - స్త్రీల సంఖ్య 1,662
 - గృహాల సంఖ్య 885
పిన్ కోడ్ 522316
ఎస్.టి.డి కోడ్ 08643

దండమూడి, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 316., ఎస్.టి.డి.కోడ్ = 08643.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

భట్టిప్రోలు మండలం[మార్చు]

భట్టిప్రోలు మండలం లోని శివంగులపాలెం, భట్టిప్రోలు, అద్దేపల్లి మరియు వెల్లటూరు గ్రామాలు ఉన్నాయి.

పొన్నూరు మండలం[మార్చు]

పొన్నూరు మండలం లోని ఆరెమండ, ఉప్పరపాలెం, చింతలపూడి, జడవల్లి, జూపూడి, దండమూడి, దొప్పలపూడి, నండూరు, పచ్చలతాడిపర్రు, బ్రాహ్మణ కోడూరు, మన్నవ, మామిళ్లపల్లె, మునిపల్లె, వడ్డిముక్కల మరియు వెల్లలూరు గ్రామాలున్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో కట్టెంపూడి, మామిళ్ళపల్లి, గాయంవారిపాలెం, ఆరెమండ, ఆలూరు, మోదుకూరు, బోడపాడు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామంలో mpup school ఉంది. ఇందులో ఏడవ తరగతి వరకు ఉన్నది, మరియు రెండు అంగన్‌వాడి క్రేంద్రాలు ఉన్నాయి.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. రాజకీయాలకే రారాజు అని పేరుపొందిన శ్రీ ఉయ్యూరి సుబ్బారెడ్డి స్వగ్రామం ఈ వూరే. వీరు 1960 నుండి 1994 వరకూ ఏకగ్రీవంగా ఈ గ్రామ సర్పంచిగా ఎన్నికవుతూ వచ్చారు. గ్రామంలో రహదారులు, విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేయడంతో ఎనలేని కృషి చేశారు. "మళ్ళీ బడికి పోదాం" పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఆయన గ్రామంలో 257 మంది పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించారు. గ్రామాభివృద్ధికి క్రియాశీలకంగా వ్యవహరించారు. సాగునీటి కాలువలూ, మురుగునీటి కాలువలూ మరమ్మత్తు కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. [3]
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మీనుగ వెంకటేశ్వర్లు సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

ఇది భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయం
శ్రీ గంగా కనకదుర్గాంబ వారి దేవాలయం
శ్రీ గంగా కనకదుర్గాంబ వారి దేవాలయం

శ్రీ భీమలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ గంగా కనకదుర్గాంబ అమ్మవారి ఆలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ఈ గ్రామ రైతులు ఏడాదిపొడవునా ఏదోవొక పంట పండిస్తూనే ఉంటారు. విద్యుత్తు మోటార్లద్వారా సాగుచేస్తారు. ఖరీఫ్ లో ఎకరానికి 40 బస్తాలు వరి పండిస్తారు. రబీలో మొక్కజొన్న తరువాత కూరగాయలు పండిస్తారు. పండించిన పంటను వాహనాలద్వారా గుంటూరు రైతు బజారుకు తరలిస్తారు. [1]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, అపరాలు, కాయగూరలు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3056.[2] ఇందులో పురుషుల సంఖ్య 1555, స్త్రీల సంఖ్య 1501,గ్రామంలో నివాస గృహాలు 777 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 563 హెక్టారులు.

మూలాలు[మార్చు]

మూస:Ref-list

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-12; 8వపేజీ. [2] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2013,నవంబరు-29; 1వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-13; 8వపేజీ.
  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు