దంతన్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
దంతన్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | మేదినీపూర్ లోక్‌సభ నియోజకవర్గం |
| అక్షాంశ రేఖాంశాలు | 21°57′0″N 87°16′0″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 219 |

దంతన్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ్ మేదినిపూర్ జిల్లా, మేదినీపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
| 2021 | బిక్రమ్ చంద్ర ప్రధాన్ | తృణమూల్ కాంగ్రెస్[2] |
| 2016 | బిక్రమ్ చంద్ర ప్రధాన్ | తృణమూల్ కాంగ్రెస్[3] |
| 2011 | అరుణ్ మహాపాత్ర | సీపీఐ[4] |
| 2006 | నంద గోపాల్ బట్టాచార్జీ | సీపీఐ[5] |
| 2001 | నందగోపాల్ భట్టాచార్య | సీపీఐ[6] |
| 1996 | నంద గోపాల్ భట్టాచార్జీ | సీపీఐ[7] |
| 1991 | పాత్ర రంజిత్ | సీపీఎం[8] |
| 1987 | కనై భోమిక్ | సీపీఐ |
| 1982 | కనై భౌమిక్ | సీపీఐ |
| 1977 | ప్రద్యోత్ కుమార్ మహంతి | జనతా పార్టీ |
| 1972 | ప్రద్యోత్ కుమార్ మహంతి | NCO |
| 1971 | పులిన్ బిహారీ త్రిపాఠి | సీపీఐ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
- ↑ Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
- ↑ News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislativer Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 6 February 2015.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.