దక్షిణ గోవా లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
దక్షిణ గోవా
| స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | గోవా |
| అక్షాంశ రేఖాంశాలు | 15°0′0″N 74°3′0″E |

దక్షిణ గోవా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, గోవాలోని 02 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ గోవా జిల్లాల పరిధిలో 20 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గం | పేరు | రిజర్వ్ | జిల్లా | 2022లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
| నం. | ||||||
| 21 | పోండా | జనరల్ | దక్షిణ గోవా | రవి నాయక్ | బీజేపీ | |
| 22 | సిరోడా | సుభాష్ శిరోద్కర్ | బీజేపీ | |||
| 23 | మార్కైమ్ | సుదిన్ ధవలికర్ | మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ | |||
| 24 | మోర్ముగావ్ | సంకల్ప్ అమోంకర్ | బీజేపీ - సెప్టెంబర్ 2022లో బీజేపీలో చేరారు | |||
| 25 | వాస్కో డ గామా | కృష్ణ సల్కర్ | బీజేపీ | |||
| 26 | దబోలిమ్ | మౌవిన్ గోడిన్హో | బీజేపీ | |||
| 27 | కోర్టాలిమ్ | ఆంటోనియో వాస్ | స్వతంత్ర | |||
| 28 | నువెం | అలేయిక్స్తో సెక్యూఐరా | కాంగ్రెస్ | |||
| 29 | కర్టోరిమ్ | అలేయిక్స్తో సెక్యూఐరా | స్వతంత్ర | |||
| 30 | ఫటోర్డా | విజయ్ సర్దేశాయి | గోవా ఫార్వర్డ్ పార్టీ | |||
| 31 | మార్గోవ్ | దిగంబర్ కామత్ | బీజేపీ - సెప్టెంబర్ 2022లో బీజేపీలో చేరారు | |||
| 32 | బెనౌలిమ్ | వెంజీ విగాస్ | ఆప్ | |||
| 33 | నవేలిమ్ | ఉల్హాస్ తుయెంకర్ | బీజేపీ | |||
| 34 | కుంకోలిమ్ | యూరి అలెమావో | కాంగ్రెస్ | |||
| 35 | వెలిమ్ | క్రజ్ సిల్వా | ఆప్ | |||
| 36 | క్యూపెమ్ | ఆల్టోన్ డి'కోస్టా | కాంగ్రెస్ | |||
| 37 | కర్చోరెమ్ | నీలేష్ కాబ్రాల్ | బీజేపీ | |||
| 38 | సాన్‌వోర్డెమ్ | గణేష్ గాంకర్ | బీజేపీ | |||
| 39 | సంగూమ్ | సుభాష్ ఫాల్ దేశాయ్ | బీజేపీ | |||
| 40 | కెనకోనా | రమేష్ తవాడ్కర్ | బీజేపీ | |||
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
|---|---|---|
| 1962 | ముకుంద్ షింక్రే [1] | మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ |
| 1967 [1] | ఎరాస్మో డి సెక్వేరా | యునైటెడ్ గోన్స్ పార్టీ |
| 1971 | ||
| 1977 | ఎడ్వర్డో ఫలేరో | కాంగ్రెస్ |
| 1980 | కాంగ్రెస్ (Urs) | |
| 1984 | కాంగ్రెస్ (I) | |
| 1989 | కాంగ్రెస్ | |
| 1991 | ||
| 1996 | చర్చిల్ అలెమావో | యునైటెడ్ గోన్స్ డెమోక్రటిక్ పార్టీ |
| 1998 | ఫ్రాన్సిస్కో సార్డిన్హా | కాంగ్రెస్ |
| 1999 | రమాకాంత్ యాంగిల్ | బీజేపీ |
| 2004 | చర్చిల్ అలెమావో | కాంగ్రెస్ |
| 2007^ | ఫ్రాన్సిస్కో సార్డిన్హా | |
| 2009 | ||
| 2014 | నరేంద్ర కేశవ్ సవైకర్ | బీజేపీ |
| 2019 | ఫ్రాన్సిస్కో సార్డిన్హా | కాంగ్రెస్ |
| 2024[2][3] | విరియాటో ఫెర్నాండెజ్ | బీజేపీ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Gaonkar, Pradnya (17 April 2009). "How the Electorate Voted". Goan Observer.
- ↑ The Times of India (4 June 2024). "Viriato Fernandes 2024 Lok Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - South Go". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.