దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
దక్షిణ ఢిల్లి
| స్థాపన లేదా సృజన తేదీ | 1966 |
|---|---|
| అధ్యక్షుడు | రమేష్ కుమార్ |
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఢిల్లీ |
| అక్షాంశ రేఖాంశాలు | 28°30′14″N 77°12′50″E |

దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, భారత జాతీయ రాజధాని ఢిల్లీలోని 07 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నైరుతి ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 36 | బిజ్వాసన్ | జనరల్ | నైరుతి ఢిల్లీ |
| 37 | పాలం | జనరల్ | నైరుతి ఢిల్లీ |
| 45 | మెహ్రౌలీ | జనరల్ | దక్షిణ ఢిల్లీ |
| 46 | ఛతర్‌పూర్ | జనరల్ | దక్షిణ ఢిల్లీ |
| 47 | డియోలీ | ఎస్సీ | దక్షిణ ఢిల్లీ |
| 48 | అంబేద్కర్ నగర్ | ఎస్సీ | దక్షిణ ఢిల్లీ |
| 49 | సంగం విహార్ | జనరల్ | సౌత్ ఈస్ట్ ఢిల్లీ |
| 51 | కల్కాజీ | జనరల్ | సౌత్ ఈస్ట్ ఢిల్లీ |
| 52 | తుగ్లకాబాద్ | జనరల్ | సౌత్ ఈస్ట్ ఢిల్లీ |
| 53 | బదర్‌పూర్ | జనరల్ | సౌత్ ఈస్ట్ ఢిల్లీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1952-57-62 | ఉనికిలో లేదు | ||
| 1967 | బాల్‌రాజ్ మధోక్ | భారతీయ జనసంఘ్ | |
| 1971 | శశి భూషణ్ | కాంగ్రెస్ | |
| 1977 | విజయ్ కుమార్ మల్హోత్రా | జనతా పార్టీ | |
| 1980 | చరణ్‌జిత్ సింగ్ | కాంగ్రెస్ | |
| 1984 | లలిత్ మాకెన్ (1985లో మరణించారు) | ||
| 1985 ఉప ఎన్నిక | అర్జున్ సింగ్ (బై పోల్) | ||
| 1989 | మదన్ లాల్ ఖురానా | బీజేపీ | |
| 1991 | |||
| 1996 | సుష్మా స్వరాజ్ | ||
| 1998 | |||
| 1999 | విజయ్ కుమార్ మల్హోత్రా | ||
| 2004 | |||
| 2009 | రమేష్ కుమార్ | కాంగ్రెస్ | |
| 2014 | రమేష్ బిధూరి | బీజేపీ | |
| 2019 [2] | |||
| 2024[3] | రాంవీర్ సింగ్ బిధూరి | ||
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 556.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - South Delhi" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.