దక్షిణ త్రిపుర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
South Tripura

দক্ষিণ ত্রিপুরা জেলা
District
Amarpur (45).JPG
Tripura's four districts
Tripura's four districts
StateTripura
CountryIndia
SeatBelonia
విస్తీర్ణం
 • మొత్తం2,152 కి.మీ2 (831 చ. మై)
సముద్రమట్టము నుండి ఎత్తు
26 మీ (85 అ.)
జనాభా
(2001)
 • మొత్తం7,62,565
 • సాంద్రత350/కి.మీ2 (920/చ. మై.)
ప్రామాణిక కాలమానంUTC+05:30 (IST)
ISO 3166 కోడ్IN-TR-ST
జాలస్థలిhttp://southtripura.nic.in/
ఉదయపూర్లో ఒక హిందూ ఆలయం

త్రిపుర రాష్ట్రంలోని 4 జిల్లాలలో దక్షిణ త్రిపుర (బెంగాలీ: ত্রিপুরা জেলা ) జిల్లా ఒకటి.

చరిత్ర[మార్చు]

1970 సెప్టెంబరు 1 త్రిపుర రాష్ట్రం 3 జిల్లాలుగా విభజించినప్పటి నుండి దక్షిణ త్రిపుర జిల్లా అస్థిత్వంలో ఉంది.

భౌగోళికం[మార్చు]

దక్షిణ త్రిపుర జిల్లా వైశాల్యం 2152 చ.కి.మీ. జిల్లాకేంద్రంగా బెలోనియా ఉంది.

విభాగాలు[మార్చు]

దక్షిణ త్రిపుర జిల్లాలోని కొంత భాగం త్రిపుర వెస్ట్ (బెలోనియా, సబ్రూం మరియు సంతిర్బజార్ ) పార్లమెంటరీ స్థానంలోనూ మరికొంత భాగం త్రిపురా ఈస్ట్ (దలై మరియు ఉత్తర త్రిపుర) పార్లమెంటరీ విభాగంలోనూ ఉంది.

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 875,144, [1]
ఇది దాదాపు ఫిజి దేశజనాభాకు సమం.[2]
అమెరికాలోని డెలావేర్ సమం జనసంఖ్యకు [3]
640 భారతదేశ జిల్లాలలో 471 [1]
1చ.కి.మీ జనసాంద్రత 286 చ.కి.మీ [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 14.03%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 957:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 85.41%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

1987లో దక్షిణ త్రిపుర జిల్లాలో " త్రిష్ణ వన్యమృగ సంరక్షణాలయం " స్థాపించబడింది. జిల్లా వైశాల్యం 195 చ.కి.మీ. [4] అంతేకాక జిల్లాలో 1988లో " గుంటి వన్యమృగ సంరక్షణాలయం " స్థాపించబడింది.[4]

వెలుపలి లింకులు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est. line feed character in |quote= at position 5 (help); Cite web requires |website= (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Delaware 897,934 line feed character in |quote= at position 9 (help); Cite web requires |website= (help)
  4. 4.0 4.1 Indian Ministry of Forests and Environment. "Protected areas: Tripura". Retrieved September 25, 2011. Cite web requires |website= (help)