దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన సినిమాలు
Jump to navigation
Jump to search
దగ్గుబాటి రామానాయుడు తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు.
ఫిల్మోగ్రఫీ[మార్చు]
తెలుగు[మార్చు]
సంవత్సరం | పేరు | దర్శకుడు | ప్రధాన తారాగణం |
2015 | గోపాల గోపాల | Kishore Kumar Pardasani | Daggubati Venkatesh, Pawan Kalyan, Sreeya |
2014 | దృశ్యం | Sripriya | Daggubati Venkatesh, Meena |
2014 | భీమవరం బుల్లోడు | Uday Shankar | Sunil, Ester Noronha |
2013 | మసాలా | K. Vijaya Bhaskar | Venkatesh, Ram, Anjali,Shazahn Padamsee |
2013 | నేనేం చిన్నపిల్లనా? | P. Sunil Kumar Reddy | Rahul Ravindran, Tanvi Vyas, Sanjjanaa |
2011 | ముగ్గురు | VN Aditya | Navadeep, Sradda Das |
2010 | ఆలస్యం అమృతం | చంద్ర మహేశ్ | నిఖిల్, వెంకట్ యాదవ్, అరవింద్ కృశ్హ్ణ, మదాలస శర్మ |
2009 | బెండు అప్పారావ్ ఆర్.ఎం.పి | ఇ.వి.వి. సత్యనారాయణ | అల్లరి నరేష్, జివికె యాదవ్, కామ్న జెఠ్మలానీ, మేఘన |
2008 | "కౌసల్య సుప్రజ రామ" | సూర్య ప్రసాద్ | శ్రీకాంత్, శివాజి, ఛార్మి, గౌరి ముంగల్ |
2008 | బలాదూర్ | ఉదయ్ శంకర్ | రవితేజ, అనుష్క |
౨౦౦౭ | తులసి | బోయపాటి శ్రీనివాసరావు | వెంకటేష్, నయనతార |
2007 | "మధుమాసం | చంద్ర సిద్ధార్థ | సుమంత్, స్నేహ, పార్వతి మిల్టన్ |
2006 | శ్రీకృష్ణ 2006 | విజయేంద్ర ప్రసాద్ | శ్రీకాంత్, వేణు, గౌరీ ముంజల్ |
2005 | సోగ్గాడు | టి. రవి రెడ్డి | రరుణ్, ఆర్తి అగర్వాల్ |
2005 | నిరీక్షణ (2005 సినిమా) | సీతా రామ్ ప్రసాద్ | ఆర్యన్ రాజేష్, శ్రీదేవి |
2005 | బొమ్మలాట | కె. ప్రకాశ్ | సాయికుమార్, శ్రేయ, నరేష్ |
2004 | మల్లీశ్వరి | కె. విజయ భాస్కర్ | వెంకటేష్, కరినా కైఫ్ |
2003 | విజయం | సింగీతం శ్రీనివాసరావు | రాజా, గజాలా |
2003 | నీకు నేను నాకు నువ్వు | రాజశేఖర్ | ఉదయ కిరణ్, శ్రేయ |
2003 | హరివిల్లు | బి. నరసింగరావు | భానుచందర్, హరిత |
2002 | నువ్వు లేక నేను లేను | కాశీ విశ్వనాథ్ | తరుణ్, ఆర్తి అగర్వాల్ |
2002 | నీ ప్రేమకై | ముప్పలనేని శివ | వినీత్, అబ్బాస్, లయ |
2002 | అల్లరి | టి. రవి రెడ్డి | నరేష్, నీలాంబరి, శ్వేతా అగర్వాల్ |
2002 | హాయ్ | ఇ.వి.వి. సత్యనారాయణ | ఆర్యన్ రాజేష్, నికిత |
2001 | ప్రేమించు | బి. సుబ్బారావ్ | సాయి కిరణ్, లయ |
2000 | కలిసుందాం రా | ఉదయ శంకర్ | వెంకటేష్, సిమ్రాన్ |
2000 | జయం మనదేరా | ఎన్. శంకర్ | వెంకటేష్, వెంకన్న యాదవ్, భానుప్రియ, సౌందర్య |
1999 | పెద్దమనుషులు | బి. సుబ్బారావు | సుమన్, రచన, హీరా |
1999 | ప్రేయసి రావే | చంద్రమహేష్ | శ్రీకాంత్, రాశి |
1998 | శివయ్య | సురేష్ కృష్ణ | రాజశేఖర్, సంఘవి, మోనికా బేడీ |
1998 | గణేష్ | తిరుపతి స్వామి | వెంకటేశ్, రంభ, మధుబాల |
1997 | ప్రేమించుకుందాం రా | జయంత్ సి. పరాంజీ | వెంకటేష్, అంజలీ జవేరీ |
1997 | సూపర్ హీరోస్ | ఎవియస్ | ఎవియస్, బ్రహ్మానందం |
1996 | 'ధర్మ చక్రం | సురేష్ కృష్ణ | వెంకటేశ్, రమ్యకృష్ణ, ప్రేమ |
1996 | ఆహా నా పెళ్ళంట | జంధ్యాల | హరీష్, సంఘవి |
1996 | నాయుడు గారి కుటుంబం | బి. సుబ్బారావు | సుమన్, కృష్ణంరాజు, సంఘవి |
1996 | తాత మనవడు | కె. సదాశివరావు | కృష్ణం రాజు, వినీద్ కుమార్, సంఘవి |
1995 | కొండపల్లి రత్తయ్య | దాసరి నారాయణరావు | దాసరి నారాయణరావు, హరీష్, ఆమని |
1995 | తాజ్ మహల్ | ముప్పలనేని శివ | శ్రీకాంత్, మోనికా బేడీ, సంఘవి |
1994 | తోడి కోడళ్ళు | బి. సుబ్బారావు | సురేష్, మాలాశ్రీ |
1994 | సూపర్ పోలీస్ | కె. మురళీ మోహన రావు | వెంకటేష్, నగ్మా |
1993 | అక్కా చెల్లెళ్లు | వి.సి. గుహనాధన్ | సురేష్, మాలాశ్రీ |
1993 | 'ఆంధ్రవైభవం | ఎమ్.ఆర్. రాజాజీ | డా.డి. రామానాయుడు, మురళీ మోహన్, జమున |
1993 | పరువు ప్రతిష్ట | వి.సి. గుహనాధన్ | సుమన్, సురేష్, మాలాశ్రీ |
1992 | సూరిగాడు | దాసరి నారాయణ రావు | దాసరి నారాయణ రావు, సుజాత |
1992 | ప్రేమ విజేత | కె. సదాశివరావు | హరీష్, రోజా |
1991 | ప్రేమ ఖైదీ | ఇ.వి.వి. సత్యనారాయణ | హరీష్, మాలాశ్రీ |
1991 | కూలీ నెం. 1 | కె. రాఘవేంద్రరావు | వెంకటేష్, టబు |
1991 | సర్పయాగం | పరుచూరి బ్రదర్స్ | శోభన్ బాబు, హరీష్, రోజా |
1990 | బొబ్బిలి రాజా | బి. గోపాల్ | వెంకటేష్, దివ్య భారతి |
1989 | ఇంద్రుడు చంద్రుడు | సురేష్ కృష్ణ | కమలహాసన్, విజయశాంతి |
1988 | ప్రేమ' | సురేష్ కృష్ణ | వెంకటేష్, రేవతి |
1988 | బ్రహ్మ పుత్రుడు ' | దాసరి నారాయణరావు | వెంకటేష్, రజని |
1988 | చినబాబు | ఎ. మోహన్ గాంధీ | నాగార్జున, అమల |
1987 | గురుబ్రహ్మ | బి. సుబ్బా రావు | ఎ. నాగేశ్వరరావు, శారద |
1987 | రాము | వై. నాగేశ్వరరావు | బాలకృష్ణ, రజని |
1987 | కలియుగ పాండవులు | కె. రాఘవేంద్రరావు | వెంకటేష్, కుష్బూ |
1987 | అహనా పెళ్ళంట | జంధ్యాల | రాజేంద్ర ప్రసాద్ |
1986 | ప్రతిధ్వని | బి. గోపాల్ | శారద, అర్జున్, రజని |
1895 | శ్రీకట్న లీలలు | పరుచూరి బ్రదర్స్ | చంద్రమోహన్, తులసి |
1985 | మాగల్యబలం | బి. సుబ్బారావు | శోభన్ బాబు, జయసుధ |
1984 | సంఘర్షణ | కె. మురళీ మోహన రావు | చిరంజీవి, విజయశాంతి, నళిని |
1984 | కథానాయకుడు | కె. మురళీమోహన రావు | బాలకృష్ణ, విజయశాంతి |
1983 | ముందడుగు | కె. బాపయ్య | శోభన్ బాబు, కృష్ణ, శ్రీదేవి, జయప్రద |
1982 | దేవత | కె. రాఘవేంద్రరావు | శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి |
1981 | అగ్నిపూలు | కె. బాపయ్య | కృష్ణంరాజు, జయసుధ |
1981 | ప్రేమ మందిరం | దాసరి నారాయణ రావు | ఎ.ఎన్.ఆర్, జయప్రద |
1980 | కక్ష | విసి. గుహనాథన్ | శోభన్ బాబు, వాణిశ్రీ |
1979 | మండే గుండెలు | కె. బాపయ్య | శోభన్ బాబు, కృష్ణ, శ్రీదేవి |
1979 | ఒక చల్లనిరాత్రి | కె.వాసు | చంద్రమోహన్,మాధవి |
1978 | చిలిపి కృష్ణుడు | బి.సుబ్బారావు | కాంతారావు,రాజశ్రీ |
1978 | ఎంకి నాయుడుబావ | బి.సుబ్బారావు | శోభనబాబు,వాణిశ్రీ |
1977 | సావాసగాళ్ళు | బి.సుబ్బారావు | కృష్ణ,జయచిత్ర |
1977 | మొరటోడు | సికె నగెష్ | సత్యనారాయణ,జయసుధ |
1976 | సెక్రటరి | ఎస్ ప్రకాష్ రావు | ఎ.నాగేశ్వరరావు,వాణిశ్రీ |
1975 | అమ్మాయల శపథము | జిచిఆర్ శేషగిరి రావు | చంద్రమోహన్,లక్ష్మి |
1975 | సోగ్గాడు | కె,బాపయ్య | శోభన్‌బాబు,జయచిత్ర |
1974 | చక్రవాకం | వి.మధుసూధన రావు | శోభన్‌బాబు,వాణిశ్రీ |
1973 | జీవనతరంగాలు | టి.రామారావు | శోభన్‌బాబు,వాణిశ్రీ |
1971 | ప్రేమనగర్ | కె.ఎస్.ప్రకాశరావు | ఎ.నాగేశ్వరరావు,వాణిశ్రీ |
1970 | ద్రోహి | కె.బాపయ్య | జగ్గయ్య,వాణిశ్రీ |
1969 | బొమ్మలు చెప్పిన కథ | జి.విశ్వనాథం | కాంతారావు,విజయనిర్మల |
1969 | సిపాయి చిన్నయ్య | జివిఆర్ శేషగిరి రావు | ఎ.నాగేశ్వరరావు,కెఆర్ విజయ |
1968 | పాప కోసం | జివిఆర్ శేషగిరి రావు | జగ్గయ్య, దేవిక |
1967 | స్త్రీ జన్మ | కె.ఎస్.ప్రకాశరావు | ఎన్.టి.రామారావు,కృష్ణకుమారి |
1966 | శ్రీ కృష్ణ తులాభారం | కె.కామేశ్వరరావు | ఎన్.టి.రామారావు,జమున |
1965 | ప్రతిజ్ఞాపాలన | సి.యస్. రావు | కాంతారావు, రాజశ్రీ |
1964 | రాముడు భీముడు | తాపి చాణక్య | ఎన్.టి.ఆర్, జమున, సావిత్రి |
1963 | అనురాగం | జి. రామినీడు | జగ్గయ్య, భానుమతి |
తెలుగు అనువాదాలు[మార్చు]
సంవత్సరం | పేరు | దర్శకుడు | ప్రధాన తారాగణం |
1982(౧౯౮౨) | గ్రామ కక్షలు | వి.సి. గుహనాధన్ | రజనీకాంత్, శ్రీదేవి |
2006(౨౦౦౬) | మోసగాళ్ళకు మోసగాడు | జయరాజు | సురేష్ గోపి |
తమిళం[మార్చు]
Year | Title | Director | Main cast |
1998 | Ganesh | Tirupathiswamy | Venkatesh, Ramba |
1997 | Preminchukundham Raa | Jayanth C Paranji | Venkatesh, Anjala Javeri |
1996 | Dharmachakram | Suresh Krishna | Venkatesh, Ramya Krishna |
1995 | Tajmahal | M.Siva | Srikanth, Monika Bedi, Sanghavi |
1994 | Super Police | K.Murali Mohan Rao | Venkatesh, Nagma |
1992 | Valibhan | B.Gopal | Venkatesh, Divya Bharathi |
1991 | Coolie No.1 | K.Raghavendra Rao | Venkatesh, Taboo |
1991 | Prema Khaidhi | E.V.V.Satyanarayana | Harish, Malasree |
1990 | Anbu Chinnam | Suresh Krishna | Venkatesh, Revathi |
1988 | Nakeeran | Dasari Narayana Rao | Venkatesh, Rajani |
1987 | Mr. Vijay | K.Raghavendra Rao | Venkatesh, Khushboo |
1982 | Vanjam | V.C.Guhanadhan | Sridevi, Sobhan Babu |
1969 | Bommalu Cheppina Katha | G.Viswanatham | Kantha Rao, Vijaya Nirmala |
1967 | Sri Krishna Tulabaram | K.Maheswara Rao | N.T. Rama Rao, Jamu |