దత్తత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దత్తత అంటే ఒక గృహస్థు తన వంశాన్ని, ఆస్థులను పెంపుజేసే వారసుడు లేనపుడు ఆ కార్యక్రమానికి గాను తనకు అభిమాన పాత్రుడైన వేరొక ఇంటి వ్యక్తిని తనకు వారసునిగా స్వీకరించి తన భౌతిక, పారలౌకిక కార్యక్రమ విస్తరణకు సాధనంగా చేసుకోవడం.

"https://te.wikipedia.org/w/index.php?title=దత్తత&oldid=813589" నుండి వెలికితీశారు