దత్తన్న
Jump to navigation
Jump to search
"దత్తన్న" బోరవెల్లి సీమకు, బోరవెల్లి వంశానికి చెందిన కవి. శబ్ధశాస్త్ర ప్రవీణుడు[1]. . కాని ఇతను రచించిన గ్రంథముల వివరాలు ఏమి తెలియవు. 'యయాతి చరిత్ర ' రచించిన బోరవెల్లి కృష్ణప్ప ఇతని కుమారుడు. 'చంద్రభాను చరిత్ర ' రచించిన బోరవెల్లి మల్లన మంత్రి ఇతనికి సోదరుడు.
మూలాలు[మార్చు]
- ↑ గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-65
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |