దత్తాంశ వర్గీకరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిచయం:

ఇంతవరకు దత్తంశ సేకరణలో ప్రథమిక, ద్వితియ దత్తంశాల సేకరణకు సంబంధించిన వివిధ మూలాల గురించి నేర్చుకున్నం .సేకరించిన దత్తంశం ముడిసరకు కబట్టి యద్ధాతధంగా దని నుంచి ప్రయొజనకరమైన ముగింపులు చెప్పలేము .కబట్టి, అర్దవంథమిఅన ముగింపులు చేప్పేముందు, దత్తంశాన్ని సారంగ, సామన్య పద్ధతిలోకి మర్చులకొవల్సి ఉంటుంది.ఈ విభాగంలో, వివిధ రకలైన వర్గికరణలు, వాతి లక్ష్యాలు, అర్దలను వివరించడం జరిగింది.

వివిధ రకలైన పౌనఃపున్య విభాజనాలు, వాటి నిర్మణ పద్ధతులను కూడా వివరించదం జరగింది.

వర్గీకరణ అర్దం :'
దత్తంశంలోని పోలికలను అనుసరించి, విభిన్న తరగతులుగా ఏర్పాతు చెయడాన్ని వర్గికరణ్గా చెప్పవచ్చు.ఒకే విధమిఅన అంశాలు కలిగిన దత్తాంశాన్ని ఒకే తరగతిలో ఏర్పటుచేసి, అందుకు విరుద్దమైన అంశలను అనుసరించి వతటిని వెరువెరు తరగతుల్లో యెర్పాటూచెయాలి.సాంఖ్యక దత్తంశం లక్షణాలను అనుసరించి వర్గీకరించలి.

ఉదాహరణకు ఒక విద్య సంవత్సరంలో ఒక విద్యలయంలో చేరిన విద్యార్థులు దత్తంశాన్ని లింగపరంగా వర్గికరిస్తారు.విద్యార్థులో పురుషలను ఒక తరగతిగా స్త్రీలను మరొక తరగతిగ చూపవచ్చు.అంతేకాకూండా వారివారి వయస్సు, మర్కులు, వైవహిక స్దితిని, ఎత్తు మొదలైన అంశాన్ని బట్టి వర్గికరణలో ఉండే లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, పరిశోధనలో విద్యర్ధుల మతం ప్రధానమనుకుంటే, మతప్రాతిపదికన విద్యార్థుల్ని వర్గికరిస్తం.

వర్గీకరణ ఉద్దేశాలు:
దిగువ పేర్కొన్న ఉద్దేశాలను సాధించేందుకు వర్గికరణ దోహదం చేస్తుంది.

1. సేకరించిన ముడి దత్తంశాన్ని సంక్షిప్తం గా, సాధరణరుపంలో సమర్పించడంలో వర్గికరణ్ సహాయపదుతుంది. 2.ముది దత్తంశం ఒకేరక మైన లక్షణాలు, దగ్గరితనమున్న లక్షణాలను సరి పొల్చేందుకు వర్గికరణ సహాయపడుతుంది. 3.అర్దవంతమైన ముగింపులిచ్చేందుకు ముడిదత్తంశాన్ని క్రమపద్ధతిలో సమర్పించ్చేందుకు వర్గికరణ సహాయపదుతుంది. 4.పట్టికీకరణ, విశ్లేషణకు ఆధారమవుతుంది. 5.వర్గీకరణ వల్ల దత్తాంశానికి సంబంధించి అర్దవంతమైన పద్ధతి ఏర్పడటమే కాక దత్తాంశంలోని సాధ్యమైన లక్షణాలను గుర్తుంచే వీలుంటుంది.

వర్గీకరణ పద్ధతులు:

ఇంతవరకు మనం వర్గీకరణకు సంబంధించిన అర్దాలను, ఉద్ధేశాలను చర్చించాం .ఇప్పుడు వర్గికరణ పద్ధతులని పరిశిలిద్దం .ప్రదనంగా వర్గికరణ రెందు రకాల విధాలు.

అందులో మొదటిది గుణాధారిత వర్గికరణ కాగా, రెండొవ ది చలరశుల ఆధారిత వర్గీకరణ. 1.గుణాధారిత వర్గీకరణ:

ఈ పద్ధతిలో రెండు రకాల వర్గీకరణలు ఉన్నాయి. అవి:
  1. సామాన్య వర్గీకరణ : సామాన్య వర్గీకరణలో దత్తాంశం ఒకేఒక్క గుణం ఆధారంగా వర్గీకరించడం జరుగుతుంది. లింగం ఆధారంగా చేసే దత్తాంశాన్ని ఉదాహరాణగా

పేర్కొనవచ్చు.

  1. బాహురూప వర్గీకరణ: ఇందులో దత్తంశం ఒకటి కన్నా ఎక్కువ గుణాధారితంగా వర్గీకరించడం జరుగుతుంది.
ఉదాహరణకు, విశ్వవిద్యాలయనికి చెందిన విద్యార్థులను లింగం, వైవాహిక స్థితి ఆధారాణంగా కింద పేర్కొన్న విధంగా వర్గీకరించవచ్చు.

2. చలరాశుల ఆధారితంగా వర్గీకరణ:

చలరాశులు పరిమాణాత్మక లక్షాణాలకు సంబంధించి సంఖ్యాత్మకంగా చూపబడతాయి. చలరాశుల ఉదాహరణలుగా వేతనాలు, వయస్సు, ఎత్తు. ఇవన్ని పరిమాణాత్మక౦గా వివరి౦చంతయు.