దద్దన్ మిశ్రా
| దద్దన్ మిశ్రా | |||
| పదవీ కాలం 2014 – 2019 | |||
| ముందు | వినయ్ కుమార్ పాండే | ||
|---|---|---|---|
| తరువాత | రామ్ శిరోమణి వర్మ | ||
| నియోజకవర్గం | శ్రావస్తి | ||
| పదవీ కాలం 2007 – 2012 | |||
| ముందు | చంద్రమణి కాంత్ సింగ్ | ||
| తరువాత | ఇంద్రాణి దేవి | ||
| నియోజకవర్గం | భింగా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1967 సెప్టెంబరు 30 కలాం సత్రాహి, శ్రావస్తి బహ్రైచ్ , ఉత్తర ప్రదేశ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | ఆత్మారాం మిశ్రా, బన్వారీ దేవి | ||
| జీవిత భాగస్వామి |
విమల మిశ్రా (m. 1994) | ||
| సంతానం | 2 కుమారులు | ||
| పూర్వ విద్యార్థి | అవధ్ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | |||
దద్దన్ మిశ్రా (జననం 30 సెప్టెంబర్ 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]దద్దన్ మిశ్రా బహుజన సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2007 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భింగా నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై వైద్య విద్య శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2012లో బీఎస్‌పీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
దద్దన్ మిశ్రా 2014 లోక్‌సభ ఎన్నికలలో శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి అతీక్ అహ్మద్ పై 85,913 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి రామ్ శిరోమణి వర్మ చేతిలో 5,320 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Constituencywise-All Candidates". Eciresults.nic.in. Archived from the original on 17 May 2014. Retrieved 2014-05-17.
- ↑ "SP a one family party with no ideology: BJP MP Daddan Mishra". The Economic Times. 18 May 2016. Archived from the original on 13 June 2025. Retrieved 13 June 2025.
- ↑ "BJP in UP nominates 6 as MLCs. Nripendra Misra's son Saket, AMU V-C & party Varanasi chief on list". ThePrint. 4 April 2023. Archived from the original on 13 June 2025. Retrieved 13 June 2025.
- ↑ "Shrawasti Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
- ↑ "Daddan Mishra" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.