దద్దవాడ
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°23′02″N 79°00′32″E / 15.384°N 79.009°ECoordinates: 15°23′02″N 79°00′32″E / 15.384°N 79.009°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కొమరోలు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 19.97 కి.మీ2 (7.71 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 3,604 |
• సాంద్రత | 180/కి.మీ2 (470/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 963 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08405 ![]() |
పిన్(PIN) | 523356 ![]() |
దద్దవాడ, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్ నం. 523 356., ఎస్.టి.డి.కోడ్ = 08405.
గ్రామ చరిత్ర[మార్చు]
దద్దవాడలో చాళుక్యుల కాలంలో కట్టించిన వైష్ణవాలయాలంలో రెండు శాసనాలున్నాయి. మొదటిది 1312లో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికిచ్చిన దానశాసనం, రెండవది 1431లో ఉరుమయ్య దేవ మహారాజు ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు శాసనం వెయ్యబడింది.[3] ప్రస్తుత కాలంలో ఇది దద్దవాడ ఆంజనేయస్వామి ఆలయంగానే ప్రసిద్ధి చెందింది.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
నల్లగుంట్ల 5.5 కి.మీ, కొంగలవీడు 5.9 కి.మీ, తాటిచెర్ల 6.1 కి.మీ, గుడిమెట్ట 6.1 కి.మి, గిద్దలూరు 6.8 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
గిద్దలూరు 8.8 కి.మీ, కొమరోలు 10.కి.మీ, రాచెర్ల 11.6 కి.మీ, బెస్తవారిపేట 24.5 కి.మీ.
గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]
ప్రభుత్వ పాఠశాల.
గ్రామ పంచాయతీ[మార్చు]
- ఇది ఒక ఆదర్శ పంచాయతీ కేంద్రం.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ దూదేకుల గులాం చిన్నవీరయ్యస్వామి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామాన్ని, కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని "సంసాద్ ఆదర్శ గ్రామం" పథకం పరిధిలో ఒంగోలు లోక్ సభ సభ్యులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, దత్తత తీసుకున్నారు. [4]&[5]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 3,604 - పురుషుల సంఖ్య 1,836 - స్త్రీల సంఖ్య 1,768 - గృహాల సంఖ్య 946
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,415.[4] ఇందులో పురుషుల సంఖ్య 1,823, మహిళల సంఖ్య 1,592, గ్రామంలో నివాస గృహాలు 799 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,997 హెక్టారులు.
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల జనగణన హ్యాండ్‌బుక్.
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ Lists of the antiquarian remains in the Presidency of Madras, Volume 2 By Robert Sewell
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
[3] ఈనాడు ప్రకాశం, 2013, డిసెంబరు-17; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-15; 6వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, సెప్టెంబరు-10; 4వపేజీ.