Jump to content

దమ్హాల్ హంజీ పోరా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
దమ్హాల్ హంజి పోరా
Constituency No. 38 for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateజమ్మూ కాశ్మీరు
Districtకుల్గాం
Lok Sabha constituencyఅనంతనాగ్-రాజౌరి
Established2022
Reservationజనరల్
Member of Legislative Assembly
Incumbent
Partyజేకేఎన్‌సీ
Elected year2024

దమ్హాల్ హంజి పోరా శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

దమ్హాల్ హంజి పోరా నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2024[4][5] సకీనా ఇటూ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2024 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు : దమ్హాల్ హంజి పోరా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ సకీనా ఇటూ 36,623
పీడీపీ గుల్జార్ అహ్మద్ దార్ 19174
జమ్మూ కాశ్మీర్ అప్ని పార్టీ అబ్దుల్ మజీద్ పద్దర్ 2974
జనతాదళ్ (యునైటెడ్) మహ్మద్ అయూబ్ మాటూ 2,620 3.82
స్వతంత్ర సజాద్ అహ్మద్ దార్ 685 1
స్వతంత్ర మహ్మద్ ఆరిఫ్ దార్ 4,054 5.92
నోటా పైవేవీ లేవు 2390 3.49
మెజారిటీ 17449
పోలింగ్ శాతం 68520

మూలాలు

[మార్చు]
  1. "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. the original (PDF) నుండి 17 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది.
  2. "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. the original (PDF) నుండి 24 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది.
  3. "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. the original (PDF) నుండి 24 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది.
  4. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Damhal Hanji Pora". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 October 2024.

బయటి లింకులు

[మార్చు]