దయానిధి మారన్
Appearance
దయానిధి మారన్ | |||
| |||
పదవీ కాలం June, 2009 – May, 2014 | |||
ముందు | మురసోలి మారన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | చెన్నై సెంట్రల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తమిళనాడు, India | 1966 డిసెంబరు 5||
రాజకీయ పార్టీ | ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) పార్టీ | ||
జీవిత భాగస్వామి | ప్రియా దయానిధి మారన్ | ||
సంతానం | 1 కొడుకు, 1 కూతురు | ||
నివాసం | 3, First Avenue, Boad Club Road,R.A. Puram, Chennai – 600 028, Tamil Nadu | ||
మతం | Hindu | ||
September 22, 2006నాటికి |
తమిళనాట ప్రముఖుడైన శ్రీ మురసోలి మారన్ కుమారుడైన దయానిథి మారన్ ప్రస్తుత 15వ లోక్ సభకు మద్రాసు (సెంట్రల్) నియోజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బాల్య
[మార్చు]శ్రీ దయానిథి మారణ్ 5 డెశెంబర్, 1966 లో తమిళనాడు తంజావూరు జిల్లా, కుంబకోణంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు.... శ్రీ మురసోలి మారన్, శ్రీమతి. మల్లిక మారన్.
విద్య
[మార్చు]వీరు చెన్నై లోని లయోలా కాలేజిలో బి.ఎ. చదివారు.
కుటుంబము
[మార్చు]వీరు 26 ఆగస్టు 1994 లో శ్రీమతి ప్రియ దయనిధి మారన్ ను వివాహము చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.
రాజకీయ ప్రవేశము
[మార్చు]శ్రీ దయానిథి మారన్ 2004 లో 14 వ లోక్ సభకు ఎన్నికయి కేంద్ర కాబినెట్ మంత్రిగా పనిచేసారు. 2009 లో తిరిగి పార్లమెంటుకు ఎన్నికయి కేంద్ర మంత్రిగా పనిచేశారు.