దర్గా(గ్రామం)
"దర్గా(గ్రామం)" ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 334., ఎస్.ట్.డి.కోడ్ = 08406.
దర్గా(గ్రామం) | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°34′01″N 79°07′01″E / 15.567°N 79.117°ECoordinates: 15°34′01″N 79°07′01″E / 15.567°N 79.117°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కంభం మండలం |
మండలం | కంభం ![]() |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వేమా కృష్ణ, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]
శ్రీ రామాలయం:- దర్గా గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015,మే-30వ తేదీ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా, హోమం, కలశ ప్రతిష్ఠతోపాటు, ఇతర పూజలు నిర్వహించారు. 31వ తేదీ ఆదివారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో యంత్రప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించి, పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి, తీర్ధప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా బంంధుమిత్రుల రాకతో, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం, విచ్చేసిన భక్తులకు, అన్నదానం నిర్వహించారు. [2]
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం; 2013,జులై-19; 12వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2015,మే-31 & జూన్-1; 5వపేజీ.