దర్జా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దర్జా
దర్శకత్వంసలీమ్‌ మాలిక్‌
స్క్రీన్ ప్లేసలీమ్‌ మాలిక్‌
కథనజీర్ 
నిర్మాతశివశంకర్‌ పైడిపాటి
తారాగణంసునీల్‌
అనసూయ
ఆమని
అక్సాఖాన్
ఛాయాగ్రహణందర్శన్
కూర్పుఎం.ఆర్. వర్మ
సంగీతంరాప్‌ రాక్‌ షకీల్‌
నిర్మాణ
సంస్థ
పీఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీs
22 జూలై 2022 (2022-07-22)(థియేటర్)
5 అక్టోబరు 2022 (2022-10-05)(ఓటీటీ)[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

దర్జా 2022లో తెలుగులో విడుదలైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా.[2] కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో పీఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై శివశంకర్‌ పైడిపాటి నిర్మించిన ఈ సినిమాకు సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వం వహించాడు. సునీల్‌, అనసూయ, అక్సా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 22న విడుదలైంది.[3]

కనకం (అనసూయ) బందరులో లేడి డాన్. ఆమె పోలీస్ యంత్రాంగాన్ని సైతం తన రౌడీయిజంతో శాసిస్తు తన గుప్పెట్లో పెట్టుకుని చీప్ లిక్కర్ దందా సాగిస్తుంటుంది. బందరు పోర్టు కాంట్రాక్టు సొంతం చేసుకోవాలని పావులు కదుపుతుంది. ఈ సమయంలో కనకానికి ఏసీపీ శివ శంకర్ పైడిపాటి (సునీల్) అడ్డు వస్తాడు. కనకం అరాచకాలను ఏసీపీ శివ శంకర్ అడ్డుకున్నాడా? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: పీఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
 • నిర్మాత: శివశంకర్‌ పైడిపాటి
 • కథ: నజీర్
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సలీమ్‌ మాలిక్‌
 • సంగీతం: రాప్‌ రాక్‌ షకీల్‌
 • సినిమాటోగ్రఫీ: దర్శన్
 • ఎడిటర్: ఎం.ఆర్. వర్మ
 • పాటలు: విష్ణు ఎర్రావుల, భాష్యశ్రీ

మూలాలు

[మార్చు]
 1. Eenadu (2 October 2022). "దసరా కానుకగా ఆ రెండు సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్నాయి". Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
 2. Namasthe Telangana (7 February 2022). "యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'దర్జా'". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
 3. Sakshi (18 July 2022). "ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే." Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
 4. "సినిమా రివ్యూ: దర్జా" (in ఇంగ్లీష్). 22 July 2022. Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
 5. Eenadu (22 October 2021). "కల్పిత కథతో 'దర్జా'". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
 6. Andhra Jyothy (6 February 2022). "అనసూయ 'దర్జా'" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దర్జా&oldid=4207746" నుండి వెలికితీశారు