దర్శన రాజేంద్రన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దర్శన రాజేంద్రన్
వృత్తి
  • నటి
  • గాయని
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

దర్శన రాజేంద్రన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2014లో విడుదలైన మలయాళ సినిమా 'జాన్ పాల్ వాటిల్ తురక్కున్ను' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మళయాళంతో పాటు తమిళ సినిమాల్లో నటించింది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాషా ఇతర విషయాలు మూలాలు
2014 జాన్ పాల్ వాటిల్ తురక్కున్ను అన్నా మలయాళం మలయాళ తొలి చిత్రం
2015 మూణేమూణువార్తై/ మూడు ముక్కల్లో చెప్పాలంటే కీర్తి తమిళం / తెలుగు ద్విభాషా చిత్రం, తమిళ, తెలుగు తొలిచిత్రం
2017 సమర్పణం కృష్ణుడు మలయాళం
కవన్ కల్పన తమిళం
మాయానాది దర్శన మలయాళం "బావ్రా మాన్" కోసం గాయకుడిగా కూడా
2018 కూడే అలీనా
ఇరుంబు తిరై కతీర్ సోదరి తమిళం
2019 విజయ్ సూపరుం పౌర్ణమియం పూజ మలయాళం
వైరస్ అంజలి వాసుదేవన్
2020 సి యు సూన్ అనుమోల్ సెబాస్టియన్ అమెజాన్ ప్రైమ్ ఫిల్మ్
తీవీరం అలియా తమిళం
2021 ఆనుమ్ పెన్నుమ్ రాణి మలయాళం సెగ్మెంట్ : రాణి [1]
ఇరుల్ అర్చన పిళ్లై నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ [2]
2022 హృదయం దర్శన [3]
డియర్ ఫ్రెండ్ జన్నాత్
జయ జయ జయ జయహే
2023 తురముఖం ఖదీజా

గాయని[మార్చు]

సంవత్సరం సినిమా దర్శకుడు భాష పాట మూలాలు
2017 మాయానాది ఆషిక్ అబు మలయాళం "బావ్రా మాన్" పాట కోసం
2021 సర్కాస్ సిర్కా 2020 విను కొలిచల్ "కట్టునీరిన్ చాలీలాయి" పాట కోసం [4] [5] [6]
2022 హృదయం వినీత్ శ్రీనివాసన్ "దర్శనం" పాట కోసం

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం వెబ్ సిరీస్ పాత్ర భాష వేదిక గమనికలు
2016 కంట్రోల్ ఆల్ట్ డిలీట్ మధుమిత తమిళం యూట్యూబ్
2022 ఆన్ పాసెడ్: నయా సఫర్ గీత హిందీ అమెజాన్ ప్రైమ్ గోండ్ కే లడ్డు సెగ్మెంట్ కింద [7]

మూలాలు[మార్చు]

  1. "New poster of 'Aanum Pennum' features Darshana and Roshan Mathew". The News Minute. 3 March 2021.
  2. "Irul trailer Fahadh Faasil, Soubin Shahir, Darshana Rajendran's murder mystery to release on Netflix". The Indian Express. 18 March 2021. Archived from the original on 18 March 2021.
  3. Akhila R Menon (9 September 2020). "Pranav Mohanlal-Vineeth Sreenivasan's Hridayam: Darshana Rajendran Opens Up!". filmibeat. Retrieved 9 September 2020.
  4. "'അഭിനയം പോലെ ആലാപനവും മധുരം'; ദർശന രാജേന്ദ്രന്റെ പാട്ട് ഏറ്റെടുത്ത് ആരാധകർ". Malayala Manorama (in మలయాళం). 22 April 2020. Retrieved 9 April 2021.
  5. Bibin Babu (14 February 2021). "'സർക്കാസ് സിർക 2020' ലെ 'കാട്ടുനീരിൻ ചാലിലായ്'; മധുരമൂറുന്ന പ്രണയഗാനം പങ്കുവെച്ച് കനി". Samayam Malayalam (in మలయాళం). Retrieved 9 April 2021.
  6. "പ്രണയ ദിനത്തിൽ മധുരമൂറുന്ന പ്രണയഗാനം;'സർക്കാസ് സിർക 2020' ലെ ഗാനം പുറത്തിറങ്ങി". Oneindia (in మలయాళం). 14 February 2021. Retrieved 9 April 2021.[permanent dead link]
  7. Shubhra Gupta (21 January 2022). "Unpaused Naya Safar review: Gitanjali Kulkarni, Nagraj Manjule's shorts stand out in this masked-up anthology". The Indian Express.