దలై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Dhalai

ধলাই জেলা
District
Ricefields in Dhalai
Ricefields in Dhalai
Tripura's four districts
Tripura's four districts
CountryIndia
StateTripura
SeatAmbassa
విస్తీర్ణం
 • మొత్తం2,523 కి.మీ2 (974 చ. మై)
సముద్రమట్టము నుండి ఎత్తు
84 మీ (276 అ.)
జనాభా
(2001)
 • మొత్తం3,07,868
 • సాంద్రత120/కి.మీ2 (320/చ. మై.)
ప్రామాణిక కాలమానంUTC+05:30 (IST)
ISO 3166 కోడ్IN-TR-DH
జాలస్థలిhttp://dhalai.gov.in/

త్రిపుర రాష్ట్రంలో దలై (బెంగాలి:ধলাই জেলা) ఒక జిల్లా. అంబస్సా దలై జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి త్రిపుర రాష్ట్రంలోని 4 జిల్లాలలో దలై జిల్లా అతల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తించబడింది. .[1]

చరిత్ర[మార్చు]

1995లో దలైజిల్లా రూపుదిద్దబడింది.

భౌగోళికం[మార్చు]

దలై జిల్లా వైశాల్యం 2523 చ.కి.మీ.

ఆర్ధికరంగం[మార్చు]

2006లో " పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ " భారతదేశంలోని 250 వేనుకబడిన జిల్లాలలో దలై జిల్లా ఒకటిగా గుర్తించింది. .[2] త్రిపురా రాష్ట్రంలో " బ్యాక్‌వర్డ్ రీజంస్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం" నుండి నిధులు అందుకుంటున్న ఏకైక జిల్లా దలై మాత్రమే.[2]

విభాగాలు[మార్చు]

దలై త్రిపురా ఈస్ట్ పార్లలమెంటు స్థానాన్ని ఉత్తర త్రిపుర మరియు దక్షిణ త్రిపుర జిల్లాలతో పంచుకుంటున్నది.

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 377,988, [1]
ఇది దాదాపు... మాల్దీవులు జసంఖ్యతో సమానం [3]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 540 [1]
1చ.కి.మీ జనసాంద్రత 157 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 22.78%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 945:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 86.82%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

వెలుపలి లింకులు[మార్చు]

మూస:Districts of Tripura


మూస:Tripura-geo-stub

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Maldives 394,999 July 2011 est. line feed character in |quote= at position 9 (help); Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=దలై&oldid=2350777" నుండి వెలికితీశారు