దవడ
స్వరూపం

'దవడ' (Jaw bone) తలలో ఉండే ఎముకలు. ఇవి రెండుంటాయి. క్రిందిదవడ (Lower jaw) ను హనువు (Mandible) అంటారు. పైదవడ (Upper jaw) ను జంభిక (Maxilla) అంటారు.
జీవుల వర్గీకరణలో ముఖ్యంగా జంతు రాజ్యంలో దవడ కీలకమైన పాత్ర పోషిస్తుంది.
మూలాలు
Look up దవడ in Wiktionary, the free dictionary.
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.