దవనము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దవనము
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): Asterids
క్రమం: ఆస్టరేలిస్
కుటుంబం: ఆస్టరేసి
జాతి: ఆర్టిమీసియా
ప్రజాతి: ఎ. పెల్లెన్స్
ద్వినామీకరణం
ఆర్టిమీసియా పెల్లెన్స్
Wall. ex DC.

దవనము (ఆంగ్లం Dhavanam) ఒక సుగంధాన్నిచ్చే మొక్క. దీని శాస్త్రీయనామం ఆర్టిమీసియా పెల్లెన్స్ (Artemisia pallens). ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది. ఇది దక్షిణ భారతదేశంలో మాత్రమే పండించబడుతున్నది. దీనిని శీతాకాలంలోనే సేద్యం చేస్తారు. దీని కొమ్మల్ని మాలలో పువ్వుల మధ్య అలంకరిస్తారు.

ఉపయోగాలు[మార్చు]

  • నిత్యం వాడే పూలమాలలొ ఎక్కువగా వాడుతారు.
  • సౌందర్య సాధనాలలో మరియు ఇతర ఔషధాల తయారీలో వాడుతారు.
  • వివిధ సువాసనలు కల్గించు స్ప్రేలలో, ఆహార పరిశ్రమలో మరియు పొగాకు పరిశ్రమలో దీనిని సుగంధాన్ని కలిగించడానికి వాడుతారు.
  • దీనిని శక్తి వర్ధకంగా, ధాతువర్ధకంగా, చెవి నొప్పి, కీళ్లనొప్పులు, జీర్ణకోశ వ్యాధులలో ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=దవనము&oldid=2272152" నుండి వెలికితీశారు