దశ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దశ [ daśa ] daṣa. సంస్కృతం n. State, condition. అవస్థ. Power, authority, influence. Luck. fortune.[1] బాల్యదశ childhood. వృద్ధదశ old age. క్రామదశ వచ్చెను a time of famine came. నీ జాతక ప్రకారము రెండు దశలు భాగ్యనుభవించివలసి నదిన్ని రెండు దశలు గ్రహచారము అనుభవించవలసినదిన్ని your destiny gives you two portions of good and two of evil. ఆ రాజు ఎన్ని దశలు బాగ్యమును అనుభవించినాడు what proportion of the king's life was happy? గ్రహదశ the influence of the stars. మహాదశ the rule or away of the predominant planet, qualified or modified by అంతర్ధశ the several influences of the minor planets. అతడు జీవదశనున్నప్పుడు when he was alive. కష్టదశలోనున్నాడు he is in difficulties.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దశ&oldid=2823371" నుండి వెలికితీశారు