Jump to content

కొండపల్లి దశరథ్

వికీపీడియా నుండి
(దశరథ్ నుండి దారిమార్పు చెందింది)
దశరథ్
జననం
వృత్తిసినీ దర్శకుడు
జీవిత భాగస్వామిశేష సౌమ్య
పిల్లలుఇద్దరు కుమార్తెలు

కొండపల్లి దశరథ్ కుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. సంతోషం, సంబరం, మిస్టర్ పర్‌ఫెక్ట్ అతను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు.[1][2]

జననం

[మార్చు]

దశరథ్ 1971, నవంబరు 30న తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంలోని ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2005 లో శేష సౌమ్యతో అతని వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[4]

సినిమారంగం

[మార్చు]

సినిమాల్లోకి రాక మునుపు దశరథ్, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తో కలిసి టీవీ సీరియళ్ళకు సంభాషణలు రాసేవాడు. దూరదర్శన్ లో ప్రసారమైన వెన్నెల్లో ఆడపిల్ల అనే ధారావాహిక మంచి ఆదరణ పొందింది. వీరశంకర్, తేజ, వై.వి.యస్.చౌదరి లాంటి దర్శకులతో సుమారు పదేళ్ళ పాటు పనిచేశాడు. వీరశంకర్ తో హలో ఐ లవ్ యూ, వైవీయస్ చౌదరితో యువరాజు, తేజతో చిత్రం, నువ్వు నేను, ఫ్యామిలీ సర్కస్ లాంటి సినిమాలకు పనిచేశాడు.

2002 లో నాగార్జున కథానాయకుడిగా వచ్చిన సంతోషం సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

సినిమాలు

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]

రచయితగా

[మార్చు]

పుస్తకాలు

[మార్చు]

అవార్డులు

[మార్చు]
నంది అవార్డులు
ఇతర అవార్డులు
  • సదరన్ ఇండియా సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ అవార్డు - 2002

మూలాలు

[మార్చు]
  1. All about class - The Hindu
  2. "Posters: Nagarajuna's first look in Greeku Veerudu - Oneindia Entertainment". Archived from the original on 2013-05-28. Retrieved 2016-09-22.
  3. "Dasaradh - Screenwriter, Film director". Archived from the original on 2016-03-04. Retrieved 2016-09-22.
  4. "Dasarath interview - chitchat - Telugu film director". Archived from the original on 2016-08-11. Retrieved 2016-09-22.
  5. Nagaraju, Pandari (2023-01-09). "దశరథ్ 'కథా రచన' పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్". Mana Telangana. Archived from the original on 2023-01-10. Retrieved 2023-01-10.
  6. Telugu, 10TV; Nill, Saketh (2023-01-10). "KTR : కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా ఆడుతుంది.. మరి కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు??". 10TV Telugu. Archived from the original on 2023-01-10. Retrieved 2023-01-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దశరథ్ పేజీ