దశ తిరిగింది
Jump to navigation
Jump to search
దశతిరిగింది, తెలుగు చలన చిత్రం,1979 డిసెంబర్ 8 న విడుదల.అనంతలక్ష్మీ ఇంటర్నేషనల్ పతాకంపై కట్టా సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో,మురళీమోహన్, చంద్రమోహన్, దీప నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్ళపీళ్ళ సత్యం సమకూర్చారు.
దశ తిరిగింది (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కట్టా సుబ్బారావు |
తారాగణం | మురళీమోహన్, దీప, చంద్రమోహన్ |
సంగీతం | సత్యం |
నిర్మాణ సంస్థ | అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కట్టా సుబ్బారావు
సంగీతం: సి.సత్యం
నిర్మాణ సంస్థ: అనంతలక్ష్మీ ఇంటర్నేషనల్
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె జె ఏసుదాస్, పి సుశీల, రమణ .
పాటలు
[మార్చు]- అందాల నా కృష్ణవేణి శృంగార రసరాగ వాణి నీ అందాలన్ని అలలై - కె.జె.ఏసుదాస్, రమణ, రచన: వేటూరి సుందరరామమూర్తి
- అనంతలక్ష్మి కల్యాణి హవ్యాయానందదాయిని ( పద్యం ) - పి.సుశీల
- అసలే అర్ధరాత్రి అందులో వానజల్లు ఎదర ఆడపిల్ల ఏంచెయ్యాలి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల , రచన: వేటూరి
- కన్నయ్య పుట్టిన రోజునే ఒక వేణువు పుట్టింది ఒకరికొకరు ఏమైనా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- తాగొద్దురా బాబు తాగొద్దురా తాగితే తాగేవు వాగొద్దురా నువ్వు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- వగలాడికి మోగుడొస్తుంటే వరిచేనుకు ఈడొస్తుంటే మది మదిలో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రచన:వేటూరి
- సందెకాడ అందగాడు సరసమాడ రమ్మంటే పైటగాలి పంతమాడి - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)