దస్త్రంపై చర్చ:తెలుగునాడు- అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస.pdf

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లైసెన్స్[మార్చు]

ఒక వారము సమయము ఉంచండి. నేను కూడా లైసెన్స్ గురించి చదువుతున్నాను. సరి అయిన లైసెన్స్ ఏర్పాటు చేస్తాను. --VJS (చర్చ) 14:17, 20 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

VJS గారు, మీరు తెలుగు వికీపీడియాలో పుస్తకం గురించిన వ్యాసం వ్రాయదలచుకున్నట్లైతే, పుస్తకముఖచిత్రం మాత్రమే, సముచిత వినియోగ లైసెన్స్ వాడి ఎక్కించవచ్చు.--అర్జున (చర్చ) 22:58, 20 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునగారు. ధన్యవాదాలు. పుస్తకము ముఖచిత్రం గురించి చెప్పారు. పుస్తకము గురించి వ్రాయడానికి ఇది నాకు ఉపయోగపడుతుంది. మా దగ్గర 19 వ శతాబ్దపు మహకవి దాసు శ్రీరాములు గారివి కొత్త కూర్పులు PDF రూపములో ఉన్నాయి. వాటిని ఉచితముగా అందరి అందుబాటులో ఉంచడానికి వికిసోర్స్ సరి అయిన స్థానం అని భావిస్తున్నాను. వారివి దేవి భాగవతము, తెలుగునాడు పాతకూర్పులు ఇప్పటికే వికిసోర్స్ లో ఉన్నాయి. మీరు CC-BY-SA 4.0 పద్ధతిలో కామన్స్ లో అప్లోడ్ చేయమని చెప్పారు. కామన్స్ OTRS ద్వారా ఒకటి కంటే ఎక్కువ గ్రంధాలకు లైసెన్స్ ఇస్తూ మెయిల్ పంపవచ్చా? లేక ప్రతిఒక గ్రంధానికి వేర్వేరు పంపవచ్చా? తెలియచేయగలరు. --VJS (చర్చ) 14:53, 21 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Vjsuseela గారు, OTRS కొరకు ఒకటి కంటె ఎక్కువ గ్రంథాలకు ఒక ఈ-మెయిల్ సరిపోతుంది. అర్జున (చర్చ) 22:36, 21 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునగారు ధన్యవాదాలు --VJS (చర్చ) 07:24, 23 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]