దస్త్రంపై చర్చ:దివి కొండయ్య చౌదరి.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వివరాలు లేని దస్త్రపు ఎక్కింపులు[మార్చు]

User:రహ్మానుద్దీన్ గారు, ఈ బొమ్మ మరియు మీ ఇటీవలి బొమ్మ ఎక్కింపులలో దస్త్రపు వివరాలు, లైసెన్స్ వివరాలు చేర్చటలేదు. అనుభవంగాల వాడుకరులు వాడవలసిన సాదా ఫారము వాడి వివరాలు చేర్చకపోవడం సరియైన పద్ధతి కాదు వీలయినంత త్వరగా ఈ బొమ్మల వివరాలు చేర్చండి. లేకపోతే తెవికీ నాణ్యత పరిరక్షించటానకి ఈ బొమ్మలు తొలగించబడవచ్చు.--అర్జున (చర్చ) 06:20, 1 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Arjunaraoc గారికి, నేను ఒక ప్రాజెక్టు మధ్యలో ఉండగా, ప్రాజెక్టు పూర్తయ్యాక ఉండాల్సిన వివరాలు అడుగుతున్నారు. పూర్తి వివరాలు చేర్చడానికి ముందే ఫెయిర్ యూజ్ లైసెన్స్ అని చేర్చిన విషయాన్ని మీరు చూడలేదు. నేను వికీపీడియాలో వ్యాసాలు రాయాలి. అందుకు నిరోధకంగా ఉండే ఫారాలను నేను వాడను. ఒక పని పూర్తయ్యాక అందులో లోపాలుంటే అప్పుడు అడగండి. ఇది నా మీద మీరు చేస్తున్న వ్యక్తిగత దాడిగా నేను పరిగణిస్తున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:58, 1 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@User:రహ్మానుద్దీన్ గారికి, స్పందించినందుకు, వివరాలు చేర్చినందులకు ధన్యవాదాలు. వివరాలు లేకుండా ఫెయిర్ యూజ్ లైసెన్స్ చేర్చడం ఏమాత్రం ఉపయోగం కాదు. మీ ప్రాజెక్టు వివరాలకు లింకు వుంటే నేను ఈ హెచ్చరిక సందేశం చేర్చివుండేవాడిని కాను. ఫారాలు వాడటం తప్పనిసరి లేదు కాబట్టి సాదా ఫారమ్ అందుబాటులోవున్నది. దాని ఉపయోగించే వారు వెంటనే అవసరమైన వివరాలు చేరిస్తే నాణ్యతని పరిరక్షించటానికి వీలవుతుంది. ఒక్కోసారి తరువాత చేరుద్దామని ఆలస్యం చేస్తే చేర్చటం మర్చిపోనూవచ్చు, వివరాలలో దోషాలు ఏర్పడవచ్చు. వికీ ప్రాజెక్టు నాణ్యత పరిరక్షణ ధ్యాసతో చేర్చిన హెచ్చరికని మీరు వ్యక్తిగతదాడిగా పరిగణించడం బాధగా వుంది. దయచేసి నా చర్యని సరియైన దృక్పధంతో తీసుకోమని మనవి.--అర్జున (చర్చ) 09:02, 1 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@User:రహ్మానుద్దీన్ గారికి, వివరాలు మెరుగుపరచాలి. దస్త్రం:Bv_subbareddy.jpg లో నేను చేసిన సవరణలు చూసి సరిచేయండి. అలాగే ఈ చిత్రానికి మరియు ఇటువంటి చిత్రాలకు తగిన సవరింపులు చేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 03:27, 3 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]