దస్త్రంపై చర్చ:Arab or Islamic Cultural Realm SWAs+NAf Deblij Classification.png

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ దస్త్రం తెలుగు వికీపీడియాలో ఎందుకు ఎక్కించారు?[మార్చు]

@Vmakumar: గారూ, వికీమీడియా కామన్స్‌లో ఉన్న https://commons.wikimedia.org/wiki/File:Greater_Middle_East_(orthographic_projection).svg అన్న దస్త్రానికి చాలా దగ్గరగా ఉందిది (చిన్న వర్ణ భేదాలు కనిపిస్తున్నాయి). ఇలాంటి మ్యాపులు చాలానే మీరు ఎక్కించినట్టున్నారు. తెలుగు వికీపీడియాలో ఎందుకు ఎక్కిస్తున్నారన్నది అర్థం కాలేదు. చెప్పగలరా? --పవన్ సంతోష్ (చర్చ) 9:49, 12 అక్టోబరు 2020 (UTC)