దస్త్రంపై చర్చ:DSC06912.JPG

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సోమసుందర్ గారి బొమ్మ[మార్చు]

బొల్లోజు బాబా గారికి,

మీరు అప్‌లోడ్ చేసిన బొమ్మ:DSC06912.JPGను ఆవంత్స సోమసుందర్ అనే వ్యాసంలో ఉంచాను. అయితే ఈ బొమ్మకు కాపీ హక్కుల వివరాలు తెలుపవలసి ఉంది. మీరు సోమసుందర్ గారి అనుమతితో ఈ ఫొటో తీసుకొన్నారని నాకు అనిపిస్తుంది. అంటే వారికి అభ్యంతరం ఉండకూడదు. అలాగయితే తెలుపండి. బొమ్మకు creative commons అనే ట్యాగ్ పెడతాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:21, 13 అక్టోబర్ 2008 (UTC)


కాసుబాబు గారికి,

వారింటి వద్ద వారి అనుమతితో తీసుకొన్నది. దానికి వారి నుండి మౌఖిక మైన అనుమతిని తీసుకోవటం జరిగింది. వారుకూడా ఈ విధం గా వికీలో తన వ్యాసం వ్రాస్తున్నాననగానే చాలా సంతోషించారు. కనుక ఆ ఫొటోను నిష్పేచీ ఫొటోగా ఉంచవచ్చును. భవదీయుడు - బొల్లోజు బాబా

కామన్సు[మార్చు]

ఈ బొమ్మను ప్రస్తుతం వికీమీడియా కామన్సులోకి అప్లోడు చేసాను. ఒక 2 వారాలు ఆగి, ఇక్కడ ఉన్న ఈ బొమ్మను తొలగించవచ్చు. వికీమీడియా కామన్సులో ఈ బొమ్మ లింకు - commons:Image:Avantsa_SomaSundar.jpg. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:29, 29 అక్టోబర్ 2008 (UTC)