దస్త్రంపై చర్చ:Map AP all Districts Shaded.png

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రదీపు, మీరు తయారు చేసిన పటము చాలా బాగుంది. థాంక్స్!! ఈ మూడు అచ్చుతప్పులు దిద్దగలరు

  • బెంగలూరు -> బెంగుళూరు
  • బంగాలాఖాతం -> బంగాళాఖాతం
  • పాండిచరీ -> పాండిచ్చేరి

--వైఙాసత్య 14:07, 11 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందేమోననే ఉద్దేశంతో నమూనా పటమును అట్టిపెట్టు కోవటం మంచిదయ్యింది, మార్పులు సులభంగా చేయగలిగాను. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:23, 11 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]