దస్త్రంపై చర్చ:Pattiseema Temple.jpg
Jump to navigation
Jump to search
విశ్వానాధ్ గారు దయచేసి మీ బొమ్మ మీ సొంత కృతి అయిన ఎడల {{సొంత కృతి}} అని అంటించగలరు, లేనిచో ఈ కృతి ని తొలగించే అవకాశం ఉన్నది. లేదా ఈ కృతి సొంత కృతి అయి మీకు గుర్తింపు కావలసిన ఎడల {{సొంత కృతి|Cc-by-sa-2.5,2.0,1.0}} క్రియేటివ్ కామన్స్ మూస తో సమర్పించవచ్చు. --మాటలబాబు 09:51, 8 ఆగష్టు 2007 (UTC)
- మీరు దానిని తొలగించండి దానిపై బ్లాగ్ పేరు పెద్దగా ఉంది.వేరేది చేర్చుతాను.కృతజ్ఞతలు.vissu 12:59, 8 ఆగష్టు 2007 (UTC)