దస్త్రంపై చర్చ:Rangareddy Dist Railway Map.JPG

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్టేషన్ పేరు[మార్చు]

స్టేషన్ పేరు కూడా చేర్చండి. అన్నండి ఇది ఎలా చేశారో జిల్లాల ప్రాజెక్టు పేజీలో వివరిస్తే మిగతావారు చేయాలనుకుంటే వుపయోగంగావుంటుంది.--అర్జున 10:35, 5 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్నపటంలో 35 స్టేషన్లు గుర్తించడం గజిబిజిగాఉంటుంది. 5 ప్రధాన స్టేషన్లు గుర్తిస్తూ చిత్రాన్ని మార్పుచేశాను. ఇలాంటి పటాల తయారీకి నేను యులీడ్ ఫోటోఎక్స్‌ప్రెస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:54, 5 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
మూలం బొమ్మ ఎక్కడినుండి సంపాదించారు. అన్నట్లు ఓపెన్ స్ట్రీట్ మేప్ వాడితే ఇతరులు సమిష్టిగా అభివృద్దిచేయటానికి బాగుంటుంది.--అర్జున 17:23, 5 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]