దస్త్రంపై చర్చ:Road of narsapur - nidadavolu.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మార్టేరు మీదుగా పోయే రహదారే కదా ఇది. కాకరపర్రు మధ్యలొ వస్తంది కదా??? నర్సాపురం పొలి మేరలకు వచ్చాక లాక్ లు వస్తాయి కదా--మాటలబాబు 09:17, 19 సెప్టెంబర్ 2007 (UTC)

మీరు చెప్పినది కరెక్టుగా కరెక్ట్... అదే రోడ్డు. పోటో తీసినది మాత్రం పెనుగొండ దాటిన తరువాత వచ్చే రాపాక అనే గ్రామం వద్ద. ఈ కాలువ మార్టేరు తరువాత అనేక కాలువలుగా విడిపోయి నర్సాపురం వద్ద సన్నగా మారిపోతుంది.విశ్వనాధ్. 11:38, 19 సెప్టెంబర్ 2007 (UTC)