దస్త్రం:దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వరాలయం.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అసలు దస్త్రం(3,120 × 3,120 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 3.65 MB, MIME రకం: image/jpeg)

సారాంశం

వివరణ
తెలుగు: వై.యస్.ఆర్. కడప జిల్లా, పాత కడప గ్రామంలో దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వరాలయం అనే పేరుతో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలోని వేంకటేశ్వరస్వామి సాలగ్రాంని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి.ఈ ఆలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. దేవుని కడప గడప క్షేత్రం తిరుమలకు తొలిగడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి, తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి కడప ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకు వెళ్ళే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తరువాతనే పై మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు. అందు వల్లనే మూడు క్షేత్రాల తొలి గడపగా దేవుని కడప గడపగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయం ఆలయం ప్రసిద్ధి చెందింది.
తేదీ
మూలం స్వంత కృతి
కర్త యర్రా రామారావు

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఈ లైసెన్సు క్రింద ఇందుమూలముగా ప్రచురిస్తున్నాను:
w:en:Creative Commons
ఆపాదింపు share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
ఇలా చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది:
  • పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
  • రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
  • ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
  • share alike – మీరు ఈ కృతిని అనుకరిస్తే, మారిస్తే, లేదా మెరుగుపరిస్తే తత్ఫలిత కృతిని ఇదే లైసెన్సు లేదా దీనికి అనుగుణ్యమైన లైసెన్సు క్రింద మాత్రమే పంపిణీ చేయాలి.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

copyright status ఇంగ్లీష్

copyrighted ఇంగ్లీష్

26 సెప్టెంబరు 2018

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

MIME type ఇంగ్లీష్

image/jpeg

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత16:34, 14 నవంబరు 201816:34, 14 నవంబరు 2018 నాటి కూర్పు నఖచిత్రం3,120 × 3,120 (3.65 MB)యర్రా రామారావుUser created page with UploadWizard

కింది పేజీలలో ఈ ఫైలుకు లింకులు ఉన్నాయి:

సార్వత్రిక ఫైలు వాడుక

ఈ దస్త్రాన్ని ఈ క్రింది ఇతర వికీలు ఉపయోగిస్తున్నాయి:

మెటాడేటా