దస్త్రం:శ్రీమతి ఊలపల్లి మహాలక్ష్మి, శ్రీ చిట్టిరాజు దంపతులు -1945.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అసలు దస్త్రం(1,029 × 1,278 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 355 KB, MIME రకం: image/jpeg)

సారాంశం

వివరణ
తెలుగు: వీరి ఇంటిపేరు ఊలపల్లి, స్వంతఊరు పేరు ఊలపల్లి. ఊలపల్లి గ్రామం ఆంధ్రప్రాతము నందు తూర్పుగోదావరి జిల్లాలో గలదు. ఇది ప్రసిద్ధమైన పెద్ద ఊరు, యిద్దరు కరణముల పాలనలో ఉండెడిది. 20 శతాబ్ద ఉత్తరకాలంలోని కాలప్రభావం వలన పట్టణీకరణాల వలన వృద్ధి కుంటుపడింది. పెదకరణీకం వంశపారంపర్యంగా ఊలపల్లి వంశస్తుల వద్ద ఉండెడిది. ఆ విధంగా శ్రీ చిట్టిరాజుగారు పెద కరణీకం మంచి పేరుపొందారు. ఈ ఛాయాచిత్రం 1945 ప్రాంతంలో కాకినాడలో తీయబడినది. ఈ ఛాయా చిత్రము వీరి మనుమడు సాంబశివరావు, భాగవత గణనాధ్యాయి వద్ద కలదు. 2015ఫిబ్రవరిలో ఇక్కడ వికిమీడియాలో ఇతనిచే పెట్టబడినది. వీరి పిమ్మట వీరి పెద్ద కొడుకు వేంకట రమణారావు కరణీకం చేసారు. మిగిలిన పిల్లలు, మనవలు ప్రభుత్వ ఉద్యోగములు చేపట్టిరి.
తేదీ ఫిబ్రవరి 06
మూలం స్వంత కృతి
కర్త V Sambasiva Rao

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఈ లైసెన్సు క్రింద ఇందుమూలముగా ప్రచురిస్తున్నాను:
w:en:Creative Commons
ఆపాదింపు share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
ఇలా చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది:
  • పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
  • రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
  • ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
  • share alike – మీరు ఈ కృతిని అనుకరిస్తే, మారిస్తే, లేదా మెరుగుపరిస్తే తత్ఫలిత కృతిని ఇదే లైసెన్సు లేదా దీనికి అనుగుణ్యమైన లైసెన్సు క్రింద మాత్రమే పంపిణీ చేయాలి.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

copyright status ఇంగ్లీష్

copyrighted ఇంగ్లీష్

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత12:28, 6 ఫిబ్రవరి 201512:28, 6 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు నఖచిత్రం1,029 × 1,278 (355 KB)V Sambasiva RaoUser created page with UploadWizard

ఈ ఫైలును వాడుతున్న పేజీలు లేవు.