దస్త్రం:Anglo American Cultural Realm (ఆంగ్లో-అమెరికన్ సాంస్కృతిక మండలం).png

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Anglo_American_Cultural_Realm_(ఆంగ్లో-అమెరికన్_సాంస్కృతిక_మండలం).png(550 × 550 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 156 KB, MIME రకం: image/png)

Summary[మార్చు]

Description

డిబ్లిజ్ స్థూలంగా వర్గీకరించిన 12 ప్రపంచ సాంస్కృతిక మండలాలుగా ఆంగ్లో-అమెరికన్ సాంస్కృతిక మండలం ఒకటి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ముఖ్య కేంద్రంగా వున్న ఈ సాంస్కృతిక మండలంలో ఉత్తర అమెరికా లోని కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రధానంగా వున్నాయి. బెలిజ్, బెర్ముడా, గయానా ప్రాంతాలు కూడా ఈ మండల పరిధిలోకి వస్తాయి. మెక్సికో, వెస్ట్ ఇండీస్, గ్రీన్ లాండ్ తదితర ప్రాంతాలు ఈ మండల పరిధిలోకి రావు. యూరప్ ఖండం నుంచి వచ్చిన వలస ప్రజలచే, ఆంగ్లభాష మాతృభాషగా కలవారితో ఈ సాంస్కృతిక మండలం స్థూలంగా నిర్మించబడింది. సంస్కృతి గతిశీలకమైనది కావడంతో ఈ సాంస్కృతిక మండలాల సరిహద్దులను స్పష్టంగా విభజించలేము.

Source

https://commons.wikimedia.org/wiki/File:North_America_(orthographic_projection).svg

Date

2010

Author

Heraldry

Permission
(Reusing this file)

https://commons.wikimedia.org/wiki/File:North_America_(orthographic_projection).svg


Other information

ఒరిజినల్ ఫైల్ ను కొద్దిగా మార్పులు చేయడంద్వారా ఈ ఫైల్ ను సృష్టించడమైనది. ఒరిజినల్ ఫైల్ లోగల గ్రీన్ లాండ్, మెక్సికో లను తొలగించి, బెలిజ్, బెర్ముడా, గయానా ప్రాంతాలను చేర్చడమైనది

Licensing[మార్చు]

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత11:15, 23 ఆగస్టు 202011:15, 23 ఆగస్టు 2020 నాటి కూర్పు నఖచిత్రం550 × 550 (156 KB)Vmakumar (చర్చ | రచనలు)ఫైల్ ఎక్కింపు విజర్డు- ముద్రితమైన ఉచిత మూలంనుండి ఒక ఫైల్

ఈ ఫైలును వాడుతున్న పేజీలు లేవు.

మెటాడేటా