తెలుగు: కంచనపల్లి చర్చ్:
జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో నిర్మించిన చర్చికి నూట ఏడు సంవత్సరాల చరిత్ర ఉంది.దీనిని నూట పదిహేను సంవత్సరాల క్రితమే గుంటూరు నుండి ఈ గ్రామానికి వలస వచ్చిన కొందరు రెడ్డిలు ఈ చర్చిని నిర్మించారు. ఈ గ్రామంలో నల్లరేగడి భూములు ఉండటంతో వారు వ్యవసాయ రంగాన్ని ఎంచుకుని చాలా సంవత్సరాలుగా ఇక్కడే స్థిరపడ్డారు.వీరు 1910 లో చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టి దాదాపు ఏడాదిలోపే ఈ నిర్మాణాన్ని పూర్తిచేసారు.కొన్ని సంవత్సరాల పాటు చర్చిలో ప్రార్థనలు చేసి సుమారు ఎనభై సంవత్సరాల పాటుగా వేడుకలను జరుపుకుంటున్న క్యాథలిక్ క్రైస్తవులు రోజురోజుకీ వారి జనాభా పెరుగుతుండటంతో పాత చర్చికి పక్కనే 1990 లో కొత్త చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ గ్రామంలో సుమారుగా మూడు వందలకు పైగా క్రైస్తవ కుటుంబాలు, పన్నెండు వందల మంది ఉన్నారు.
Church
Raghunathpally Mandal, Kanchanapally, Telangana 506244
పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.