దస్త్రం:State Central library.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అసలు దస్త్రం(4,752 × 3,168 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 3.43 MB, MIME రకం: image/jpeg)

సారాంశం

వివరణ
English: (తెలుగు వికీపీడియా)

తెలంగాణ రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయం స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ హైదరాబాద్ నగరంలో ఉన్న సార్వజనిక గ్రంథాలయం. ఈ గ్రంథాలయం స్వాతంత్ర్యానికి ముందు అసాఫియా లైబ్రెరీగా ప్రసిద్ధం. ఈ గ్రంథాలయం ప్రస్తుతమున్న భవనాన్ని 1891లో నవాబ్ ఇమాదుల్‌ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామీ కట్టించాడు.ఈ భవనం అపూర్వ కళాఖండం, ఇంటాక్ హైద్రాబాద్ వారు ఈ భవనాన్ని సంప్రదాయ పారంపరిక వారసత్వంగా 1998లో ప్రకటించింది.


చరిత్ర:

1891లో మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామీ తన సొంత పుస్తకాలతో ఈ గ్రంథాలయానికి నాంది పలికారు. గ్రంథాలయ భవనం 72,247 చదరపు గజాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. అజీజ్ ఆలీ అనే ఆర్కిటెక్ట్ ద్వారా భవన నిర్మాణం జరిగింది. శంకుస్థాపన 1932లో మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ చేయగా, 1936లో గ్రంథాలయాన్ని ఈ భవనంలోకి తరలించారు. పెద్ద గదులతో, ఎత్తైన పైకప్పుతో రాజప్రాసాదాన్ని తలపించేలా ఉంటుందీ భవనం. 1941లో ఈ గ్రంథాలయం గోల్దేన్ జూబిలీ (50 ఏళ్ళ ఉత్సవం) జరుపుకుంది. 1955లో స్టేట్ సెంట్రల్ లైబ్రెరీగా పేరు మార్పు పొంది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది.
తేదీ
మూలం స్వంత కృతి
కర్త Adbh266

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఈ లైసెన్సు క్రింద ఇందుమూలముగా ప్రచురిస్తున్నాను:
w:en:Creative Commons
ఆపాదింపు share alike
ఈ దస్త్రం క్రియేటివ్ కామన్స్ Attribution-Share Alike 3.0 Unported లైసెన్సు క్రింద లభ్యం.
ఇలా చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది:
  • పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
  • రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
  • ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
  • share alike – మీరు ఈ కృతిని అనుకరిస్తే, మారిస్తే, లేదా మెరుగుపరిస్తే తత్ఫలిత కృతిని ఇదే లైసెన్సు లేదా దీనికి అనుగుణ్యమైన లైసెన్సు క్రింద మాత్రమే పంపిణీ చేయాలి.


This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.10.2~66e1539a1.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

copyright status ఇంగ్లీష్

copyrighted ఇంగ్లీష్

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత16:35, 17 మార్చి 201916:35, 17 మార్చి 2019 నాటి కూర్పు నఖచిత్రం4,752 × 3,168 (3.43 MB)Adbh266Uploaded using Commons Mobile App

కింది పేజీలలో ఈ ఫైలుకు లింకులు ఉన్నాయి:

సార్వత్రిక ఫైలు వాడుక

ఈ దస్త్రాన్ని ఈ క్రింది ఇతర వికీలు ఉపయోగిస్తున్నాయి:

"https://te.wikipedia.org/wiki/దస్త్రం:State_Central_library.jpg" నుండి వెలికితీశారు