దానవుడు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దానవుడు
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం శోభన్ బాబు,
జయసుధ
నిర్మాణ సంస్థ సంతోష్ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

దానవుడు 1984 నవంబరు 16 విడుదలైన తెలుగు సినిమా. సంతోష ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎ. పోతరాజు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రంలో శోభన్ బాబు, జయసుధ జంటగా నటించారు.

తారాగణం

[మార్చు]

శోభన్ బాబు

జయసుధ

రావుగోపాలరావు

సత్యనారాయణ

గొల్లపూడి మారుతీరావు

నూతన్ ప్రసాద్

నిర్మల

జయమాలిని


సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1: జేలు కొట్టారా జంతర మంతర తాయెత్తు, రచన: వేటూరి సుందర రామమూర్తి ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎం. రమేష్, ఎస్ పి శైలజ బృందం

2: రాలిపోయింది ఒక పువ్వు , రచన: గోపీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3: దిగిరాను దిగీరాను , రచన: సి నారాయణ రెడ్డి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4: తెలుగింటి ఆడపడుచు , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5: ముసుగులో ఉంటే ముద్దు , రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి

6: ప్రేమను ప్రేమతో ప్రేమగా , రచన: సి నారాయణ రెడ్డి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,బృందం.

మూలాలు

[మార్చు]
  1. "Danavudu (1984)". Indiancine.ma. Retrieved 2022-11-13.

2.ఘంటసాల గళామృతం , కొల్లూరి భాస్కరరావు సంకలనం నుండీ