దామచర్ల ఆంజనేయులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దామచర్ల ఆంజనేయులు
దామచర్ల ఆంజనేయులు


దేవాదాయ శాఖ మంత్రి
పదవీ కాలం
2001 – 2004

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2019
ముందు గుండపనేని అచ్యుత కుమార్
తరువాత పోతుల రామారావు
నియోజకవర్గం కొండపి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 15 జులై 1930[1]
తూరుపునాయుడుపాలెం గ్రామం, టంగుటూరు మండలం,[2] ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 22 సెప్టెంబర్ 2007[3]
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
సంతానం దామచర్ల వెంకట కృష్ణరావు, దామచర్ల జగన్మోహన్ రావు, దామచర్ల పూర్ణచంద్ర రావు
వృత్తి రాజకీయ నాయకుడు

దామ‌చ‌ర్ల ఆంజ‌నేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కొండపి నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

దామచర్ల ఆంజనేయులు టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సర్పంచిగా 1962లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో టీడీపీలో చేరి 1983లో పీడీసీసీ బ్యాంకు అధ్యక్షునిగా, 1990 తెదేపా జిల్లా అధ్యక్షునిగా పనిచేశాడు. ఆయన 1994, 1999 ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో దేవాదాయ శాఖ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశాడు.[4]

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
1994 దామచర్ల ఆంజనేయులు టీడీపీ 55913 గుండపనేని అచ్యుత కుమార్ కాంగ్రెస్ పార్టీ 34958
1999 దామచర్ల ఆంజనేయులు టీడీపీ 61824 పోతుల రామారావు కాంగ్రెస్ పార్టీ 50872
2004 పోతుల రామారావు కాంగ్రెస్ పార్టీ 64074 దామచర్ల ఆంజనేయులు టీడీపీ 55202

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (16 July 2021). "ఘనంగా మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు జయంతి" (in ఇంగ్లీష్). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  2. Andhra Jyothy (23 September 2021). "టీడీపీ ఆత్మబంధువు దామచర్ల" (in ఇంగ్లీష్). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  3. Eenadu (23 September 2021). "రైతుల అభ్యున్నతికి పరితపించిన దామచర్ల". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  4. ETV Bharat News (2021). "ఇదీ జిల్లాలో ప్రజా నేతల ప్రస్థానం". Retrieved 11 April 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)