దాయిరా
Jump to navigation
Jump to search
దాయిరా | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°22′24″N 78°41′58″E / 17.373289°N 78.6994326°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | హయాత్నగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
దాయిరా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇది హైదరాబాదు జిల్లాలోని హయాత్నగర్ మండల పరిధిలోకి వస్తుంది.[2] 2011 జనగణన ప్రకారం ఈ గ్రామ లొకేషన్ కోడ్ (గ్రామం కోడ్) 574183.
భౌగోళికం[మార్చు]
దాయిరా మొత్తం వైశాల్యం 34 హెక్టార్లు (0.34 చ.కి.మీ) ఉంది. మండల ప్రధాన కార్యాలయం హయత్నగర్ 15 కిలోమీటర్ల దూరంలో, జిల్లా ప్రధాన కార్యాలయం హైదరాబాదు నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది.[3]
సమీప ప్రాంతాలు[మార్చు]
మర్రిపల్లి, కుతుబుల్లాపూర్, తిమ్మాయిగూడ, గౌరెల్లి, బాచారం, బండరావిరాల, తారామతిపేట, బల్జగూడ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[4]
ప్రార్థనా మందిరాలు[మార్చు]
- హనుమాన్ దేవాలయం
- భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవాలయం
- అన్నపూర్ణ సహిత కేధారేశ్వరస్వామి దేవాలయం
- మస్జిద్ కుతుబ్ ఇ షాహీ
- మస్జిద్ ఇ సకీనా
మూలాలు[మార్చు]
- ↑ "Daira , Hayathnagar". www.onefivenine.com. Archived from the original on 2021-11-06. Retrieved 2021-11-06.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2021-11-06.
- ↑ "Daira - Village in Hayathnagar Mandal". www.indiagrowing.com. Archived from the original on 2015-06-02. Retrieved 2021-11-06.
- ↑ "Daira Village in Hayathnagar (Rangareddy) Telangana | villageinfo.in". villageinfo.in. Archived from the original on 2021-11-06. Retrieved 2021-11-06.