Coordinates: 29°41′32″N 77°40′39″E / 29.69222°N 77.67750°E / 29.69222; 77.67750

దారుల్ ఉలూమ్ దేవ్ బంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దారుల్ ఉలూం దేవ్ బంద్
دارالعلوم دیوبند
दारुल उलूम देवबंद
దస్త్రం:Jameah Darul Uloom Deoband.jpg
రకంఇస్లామీయ విశ్వవిద్యాలయం
స్థాపితం31 మే 1866
ఛాన్సలర్మజ్లిస్-ఎ-షూరా
వైస్ ఛాన్సలర్ముఫ్తి అబుల్ ఖాసిం నౌమాని
స్థానంభారతదేశం దేవ్ బంద్, ఉత్తరప్రదేశ్, భారత్
జాలగూడుdarululoom-deoband.com

దారుల్ ఉలూం దేవ్ బంద్ (హిందీ: दारुल उलूम देवबन्द, Urdu: دارالعلوم دیوبند) ఒక ఇస్లామీయ ధార్మిక విశ్వవిద్యాలయం. ఇక్కడే దేవ్ బంద్ ఇస్లామీయ ఉద్యమం ప్రారంభమయింది. ఉత్తరప్రదేశ్ సహ్రాన్ పూర్ జిల్లా లోని దేవ్ బంద్ లో గలదు. దీని స్థాపన 1866 లో జరిగినది.

ఉగ్రవాదంపై ఖండన[మార్చు]

ఫిబ్రవరి 2008, ఉగ్రవాదాన్ని వ్యతిరేకస్తూ సభ నిర్వహించారు. ఉగ్రవాదం, ఇస్లాంకు తీవ్ర వ్యతిరేకమని ప్రకటించారు.[1]

ప్రచురణలు[మార్చు]

  • అల్-దాయీ / అద్-దాయీ (అరబ్బీ మాసపత్రిక); ఎడిటర్ : మౌలానా నూర్ ఆలం ఖలీల్ అమీని.
  • మాహ్ నామహ్ దారుల్ ఉలూమ్ (ఉర్దూ మాస పత్రిక); ఎడిటర్ : మౌలానా హబీబుర్ రహ్మాన్ ఖాసిమి.
  • ఆయినా దారుల్ ఉలూమ్ (ఉర్దూ పక్షపత్రిక); ఎడిటర్: మౌలానా కఫీల్ అహ్మద్ అలవి.

ఫత్వాలు[మార్చు]

ఇస్లామీయ న్యాయశాస్త్ర విషయాలలో, ముస్లిం పర్సనల్ లా విషయాలలో ఫత్వాలను జారీ చేస్తుంది.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Muslim clerics declare terror "un-Islamic" Muslim clerics declare terror 'un-Islamic'. Times of India Feb. 25, 2008

బయటి లింకులు[మార్చు]

29°41′32″N 77°40′39″E / 29.69222°N 77.67750°E / 29.69222; 77.67750