దావానలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The Rim Fire in the Stanislaus National Forest near in California began on Aug. 17, 2013-0004.jpg

దావానలం, దావాగ్ని లేదా కార్చిచ్చు (Forest fire or Wildfire) అనగా అడవులలో సంభవించే అతి త్వరగా వ్యాపించే అగ్ని ప్రమాదాలు. ఇవి మానవుల అలక్ష్యం వలన, మెరుపుల మూలంగా, లేదా అగ్ని పర్వతాల వలన సంభవిస్తాయి. వీటివలన కొంత ప్రయోజనం ఉన్నా కూడా తక్కువ కాలంలో విస్తృతంగా వ్యాపించి అక్కడ నివసించే జంతుజాలాన్ని కూడా నాశనం చేస్తాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=దావానలం&oldid=3689115" నుండి వెలికితీశారు