దావులూరు (కంకిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దావులూరు
—  రెవిన్యూ గ్రామం  —
దావులూరు is located in Andhra Pradesh
దావులూరు
దావులూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°24′59″N 80°47′15″E / 16.416322°N 80.787453°E / 16.416322; 80.787453
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కంకిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి చాట్ల వాణి
జనాభా (2011)
 - మొత్తం 1,490
 - పురుషులు 769
 - స్త్రీలు 721
పిన్ కోడ్ : 521151
ఎస్.టి.డి కోడ్ 08676

దావులూరు, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 24 మీ. ఎత్తు Time zone: IST (UTC+5:30

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో కోలవెన్ను, ప్రొద్దుటూరు, నెప్పల్లి, కంకిపాడు, గొల్లగూడెం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పెనమలూరు, తోట్లవల్లూరు, వుయ్యూరు, గన్నవరం,పెనమలూరు, తోట్లవల్లూరు, వుయ్యూరు, గన్నవరం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కంకిపాడు, మానికొండ, వుయ్యూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 24 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, దావులూరు

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ మైనర్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి చాట్ల వాణి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
  2. ఈ ఆర్థిక సంవత్సరంలో 100% పన్ను చెల్లించి ఈ గ్రామస్థులు గ్రామపాలనకు చేయూతనివ్వడమేగాక, పలువురికి ఆదర్శంగా నిలిచారు. [3]
  3. ఈ పంచాయతీ కార్యాలయానికై 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఒక నూతన భవన నిర్మాణం జరుగుచున్నది. ఈ వ్యయంలో ఒకటిన్నర లక్షల రూపాయలను గ్రామ పంచాయతీ తన వాటాగా సమకూర్చింది. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,490 - పురుషుల సంఖ్య 769 - స్త్రీల సంఖ్య 721

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1314.[2] ఇందులో పురుషుల సంఖ్య 663, స్త్రీల సంఖ్య 651, గ్రామంలో నివాస గృహాలు 354 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 365 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Davuluru". Retrieved 18 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.

బయటి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/పెనమలూరు; 2013,ఆగస్టు-17; 1వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,ఆగస్టు-7; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,ఆగస్టు-10; 2వపేజీ.