దాసు రామస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హేతువాది నాస్తికుడు. గోరా నాస్తిక కేంద్రం స్థాపించిననాటి నుండి ఆయనకు సహచరుడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.ఐ.సి.ఎస్.సెలక్షన్ వదులుకున్నారు. కెమిస్ట్రీ లో డాక్టరేట్ చేసి బొంబాయి సీబాలో చీఫ్ కెమిస్టుగా పనిచేశారు. మరణ పర్యంతం కులమతనిర్మూలన కోసం శ్రమించారు.