దిక్సూచి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
A simple dry magnetic pocket compass

దిక్సూచి (ఆంగ్లం Compass) దిక్కులను సూచించే యంత్రం.

దీనిలో అయస్కాంతపు సూచిక ఉంటుంది. ఇది భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఆధారంగా ఉత్తర దిక్కును సూచిస్తుంది. దిక్సూచి మూలంగా సముద్ర ప్రయాణాల సామర్థ్యం పెరిగింది మరియు చాలా ప్రమాదాలు తగ్గాయి.[1]

మూలాలు[మార్చు]

Script error: No such module "Side box".

  1. Seidman, David, and Cleveland, Paul, The Essential Wilderness Navigator, Ragged Mountain Press (2001), ISBN 0-07-136110-3, p. 147: Since the magnetic compass is simple, durable, and requires no separate electrical power supply, it remains popular as a primary or secondary navigational aid, especially in remote areas or where power is unavailable.
"https://te.wikipedia.org/w/index.php?title=దిక్సూచి&oldid=1420497" నుండి వెలికితీశారు