దినము

వికీపీడియా నుండి
(దినం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

దినము [ dinamu ] dinamu. సంస్కృతం n. A day రోజు. The day time పగలు.[1] దినేదినే dinē-dinē. adv. Daily. దినకరుడు dina-karuḍu n. The maker of the day, i.e., The sun. దినచర్య dina-charya n. A diary, day book, or journal. దినదినము dina-dinamu. n. Every day. adv. Daily, day by day. దినబత్తెము daily batta or allowance. దినమణి dina-maṇi. n. The gem of day, a title of the sun. దినవారము dina-vāramu. n. Funeral ceremonies. ఉత్తరక్రియలు or కర్మాంతరము. దినవెచ్చము daily expense. పాండు. iii. దినసరి dina-sari. n. A kind of grain or crop. ధాన్యవిశేషము, సస్యవిశేషము. దినాంతము the evening time. సాయంకాలము, మాపు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దినము&oldid=2160650" నుండి వెలికితీశారు